Flipkart Big Billion Days 2024 Iphone Offers Telugu

Flipkart Big Billion Days 2024 iPhone Offers Telugu

Flipkart Big Billion Days 2024: ఫ్రెండ్స్ ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 27 న అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ మెంబెర్ షిప్ ఉన్నవారికి 26 నుంచి  ఆఫర్స్  మొదలు అవుతాయి. ఈ బిగ్ బిలియన్ డేస్ లో మనం ఏమి కొన్నా అంటే మొబైల్స్, టీవీ , స్మార్ట్ వాచ్, ల్యాప్ టాప్స్, ఇయర్ ఫోన్స్ ఇలా ఏవి కొన్నా 30% నుంచి 70% వరకు ఆఫర్స్ లో వస్తాయి.

flipkart big billion days iphone offers telugu

ఈ సంవత్సరం అయితే బిగ్ బిలియన్ డేస్ లో ఎప్పుడు లేని విధంగా ఐఫోన్ లలో ఆఫర్స్ ఇచ్చారు.  అలాగే HDFC  క్రెడిట్ కార్డు ఉన్నవారికి 10%డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు, EMI మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం ఐఫోన్ లో ఎంత ఆఫర్ ఇచ్చారు, ఏ ఏ  మోడల్స్ కి ఈ ఆఫర్స్ అప్లై అవుతున్నాయో క్లియర్ గా తెలుసుకుందాం.

Flipkart Big Billion Days 2024 iPhone Offers

ఫ్రెండ్స్ ఎవరు అయితే ఐఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో వారికీ ఇది మంచి సమయం. ఎందుకంటే ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలయన్ డేస్ లో  ఐఫోన్ లలో ఎప్పుడు లేని విధంగా ఆఫర్స్  వచ్చాయి. ఈ క్రింద మనం ఆ ఆఫర్స్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం.

Iphone15:

iphone 15 flipkart big billion days 2024

  • ఫ్రెండ్స్ ఆపిల్ కంపెని ప్రస్తుతం చాలా రకాల సిరిస్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రస్తుతం మనం ఐఫోన్ 15 గురించి మాట్లాడుకుంటే ఇది మనకి  ఈ బిగ్ బిలియన్ డేస్ లో దాదాపు 19 వేల డిస్కౌంట్ తో మనకి అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 128GB ధర 69,999 ఉంటె ఈ బిగ్ బిలయన్ డేస్ లో  54,999 రూ,, అందుబాటులో ఉంది . అంటే 14,000రూ,, డిస్కౌంట్ వస్తుంది. ఇంకా మనం ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ తీసుకుంటే 3,000 ఆఫర్ వస్తుంది. అలాగే HDFC క్రెడిట్ కార్డు ని వినియోగించి ఐఫోన్ కొంటె 3,500రూ ,, తగ్గుతుంది. ఇంకా AXIS బ్యాంకు క్రెడిట్ కార్డు ని యూస్ చేస్తే 2,750 రూ,, ఆఫర్ వస్తుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ కొనాలి అంటే వెంటనే కోనేయండి.
  • ఐఫోన్ 15 పింక్ 256GB ధర 79,900 రూ,, ఉంటె ఈ డేస్ లో మనకి 64,999 రూ,, అందుబాటులో ఉంది, దీనికి కూడా HDFC క్రెడిట్ కార్డు 3,500రూ,, ఆఫర్ ఉంది అలాగే ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ తీసుకుంటే 3,000 ఆఫర్  కూడా వస్తుంది. AXIS బ్యాంకు క్రెడిట్ కార్డు ని యూస్ చేస్తే 3,250రూ,, ఆఫర్ వస్తుంది.
  • ఐఫోన్ 15, 512 GB ధర 99,900 ఉంటె ఈ బిగ్ బిలియన్ డేస్ లో మనకి 84,999రూ,,అందుబాటులో ఉంది, HDFC క్రెడిట్ కార్డు  ని యూస్ చేస్తే 3,500రూ,, ఆఫర్ వస్తుంది, ఇంకా AXIS బ్యాంకు క్రెడిట్ కార్డు ని యూస్ చేస్తే 4,500రూ,, ఆఫర్ వస్తుంది.

Other Mobile Offers :

flipkart big billion days

ఫ్రెండ్స్ మనకి ఈ బిగ్ బిలయన్ డేస్ లో కేవలం ఐఫోన్ కి మాత్రమే ఆఫర్స్ కాకుండా ఇతర బ్రాండెడ్ మొబైల్స్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే Realme 12X 5G, Realme P1 5G, Vivo T3X 5G, Oppo K12X 5G,  Vivo T3 Lite 5G, Moto G64, samsung galaxy s23fe, one plus  వంటి స్మార్ట్ ఫోన్స్ పై 30% నుంచి 70% వరకు ఆఫర్స్ తో మనకి అందుబాటులో ఉన్నాయి.

గమనిక:- పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము, ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటె ఫ్లిప్ కార్ట్ లో ఒక్కసారి క్లియర్ గా ఆఫర్స్ ని చెక్ చేసుకోండి.

Also Read :

Flipkart Big Billion Days 2024

Leave a Comment