Flipkart Big Billion Days 2024
Flipkart Big Billion Day : ఫ్రెండ్స్ మన అందరికి ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ గురించి తెలినదే దీని గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లిప్ కార్ట్ లో ఈ సేల్ ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండగల ముందు జరుగుతుంది. ఇందులో మనం కొనే ప్రతి వస్తువుపై ౩౦% నుంచి 80% వరకు డిస్కౌంట్ ఉంటుంది .
ఈ సంవత్సరం కూడా ఈ Flipkart Big Billion Days సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ డేస్ లో మాత్రం ఆఫర్స్ చాలా ఎక్కువగా ఇస్తారు. క్రెడిట్ కార్డ్స్ ఉన్నవారికి అయితే ఇంకా ప్రత్యేకంగా ఆఫర్స్ ఇస్తారు.మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్స్, టీవీలు, అప్లియన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీల ఉత్పత్తులపై ఇది ఆఫర్స్ ని అందిస్తుంది. క్రింద వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
1.క్రెడిట్ కార్డ్స్ పై ఆఫర్స్ :
ఫ్రెండ్స్ HDFC బ్యాంకు కు సంబంధించిన క్రెడిట్ కార్డు మన వద్ద ఉంటె మనం కొనే వస్తువులపై 10% డిస్కౌంట్ ఇస్తారు. అదే Axis, icici బ్యాంకుల క్రెడిట్ కార్డు లపై 5% డిస్కౌంట్ ఆఫర్స్ ను ఈ flipkart అందిస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ ను వినియోగించి షాపింగ్ చేస్తే మనకి పక్కా డిస్కౌంట్ వస్తుంది.
2.మొబైల్ ఆఫర్స్:
ఇప్పుడు మొబైల్స్ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే మొబైల్స్ పైన పిచ్చి అంత పెరిగిపోయింది. ప్రత్యేకంగా యూత్ అయితే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. 2024 లో ఎవరు అయితే బ్రాండ్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారో వారికీ ఈ Flipkart Big Billion Days వరం లాంటివి. ఎందుకంటే సామ్‌సంగ్, యాపిల్, రియల్‌మీ, వివో, ఒప్పో, మోటోరోలా, పోకో, ఇన్ఫినిక్స్‌తో పాటు మిగిలిన బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్‌లు పై 50% నుంచి 80% వరకు ఆఫర్స్ ని ఇస్తుంది. దాంతో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి.
3.ఇయర్ ఫోన్స్ ఆఫర్స్:
ఫ్రెండ్స్ ఇప్పుడు యూత్ ఇయర్ ఫోన్స్ వాడకుండా ఉండలేరు. Boat, JBL, Sony, Realme, OnePlus లాంటి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ పై 70% ఆఫర్స్ ఈ సెల్ లో వస్తున్నాయి. అలాగే వైర్ లెస్ ఇయర్‌ఫోన్లు లో కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. JBL, Sony వంటి బ్రాండ్స్ లో 70% ఆఫర్స్ ఇస్తుంది.కాబట్టి ఎవరైనా కొనాలి అంటే ఈ బిగ్ బిలియన్ డేస్ లో కొనుక్కోండి.
4.స్మార్ట్ టివి ఆఫర్స్:
ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో ఏ సంవత్సరం లోను ఇవ్వని విధంగా ఈ సంవత్సరం స్మార్ట్ టివి లపై ఆఫర్స్ ని ఇస్తుంది. ముఖ్యంగా Samsung, LG, Sony, Mi, OnePlus వంటి బ్రాండ్ల 4K UHD TVలు, స్మార్ట్ టీవీలపై 80% వరకు ఆఫర్స్ ని అందిస్తుంది. ఇంకా వీటికి నో-కాస్ట్ EMI కూడా ఉంటుంది.
5.స్మార్ట్‌వాచ్ ఆఫర్స్:
ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో స్నార్ట్ వాచ్ లేకుండా ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఈ స్మార్ట్‌వాచ్‌లు హెల్త్ ట్రాకింగ్ (హార్ట్ రేట్, స్టెప్స్, స్పెషలైజ్డ్ ఫిట్నెస్ మోడ్‌లు), నోటిఫికేషన్లు, మరియు కాలింగ్ సపోర్ట్ వంటి అనేక ఫీచర్లతో వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని వినియోగిస్తున్నారు. ప్రముఖ బ్రాండ్స్ అయిన Apple, Samsung, Realme, Noise, boAt, Amazfit వంటి స్మార్ట్‌వాచ్‌లు ఈ సేల్‌లో 50% నుండి 70% వరకు ఆఫర్స్ తో వస్తున్నాయి. కాబట్టి సేల్ స్టార్ట్ అవ్వగానే కోనేయండి. ఇలాంటి అవకాశాలు మళ్ళి రావు.
6.ల్యాప్టాప్స్:
ల్యాప్ టాప్స్ కొనాలి అనుకునేవారికి ఈ సేల్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సేల్ లో ఇంటెల్ ఐ3 ధరకే ఇంటెల్ ఐ5 ల్యాప్‌టాప్ కొనొచ్చు.HP, Dell, Lenovo, Asus, Acer, Apple వంటి ప్రముఖ కంపెనీల ల్యాప్‌టాప్‌లపై 40% నుండి 75% వరకు ఆఫర్స్ ని ఇది అందిస్తుంది. అంతే కాకుండా మన వద్ద ఉన్నటువంటి పాత ల్యాప్ టాప్స్ ని ఎక్స్చేంజ్ చేసి, కొత్త ల్యాప్‌టాప్ ని కొనుకోవచ్చు. ఇంకా నో-కాస్ట్ EMI లో కూడా మనం అమౌంట్ ని పే చేసుకోవచ్చు.
7. ఫ్రిజ్ ఆఫర్స్:
ఫ్రెండ్స్ ఎవరైతే బ్రాండెడ్ ఫ్రిజ్‌లను కొనాలి అనుకుంటున్నారో వారికీ ఇది ఒక సువర్ణవకాశం. ఎందుకంటే LG, Samsung, Whirlpool, Haier, Godrej, Bosch వంటి ప్రముఖ బ్రాండ్ల ఫ్రిజ్‌లపై 40% నుండి 70% వరకుఆఫర్స్ ని ఇది అందిస్తుంది. మన వద్ద ఉన్నా పాత ఫ్రిజ్‌ను ఎక్స్చేంజ్ చేసి కూడా కొత్త ఫ్రిజ్‌ను కొనుకోవచ్చు. నో కాస్ట్ EMI ని కూడా వాడుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం ఇంటర్నెట్ లో మాకి దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీరు షాపింగ్ చేసే ముందు ఒక్కసారి ఫ్లిప్ కార్ట్ యాప్ లో క్లియర్ గా ఆఫర్స్ ని చెక్ చేసుకొని షాపింగ్ చేయండి.