రాంటాక్ 150 టాబ్లెట్ అంటే ఏమిటి | What Is Rantac 150 Tablet
Rantac 150 Tablet అనేది మీ కడుపులో ఉండే యాసిడ్ పరిమాణాన్ని తగ్గించే మందు. కడుపులో ఎక్కువ ఆమ్లం వల్లన కలిగే గుండెల్లో మంట, అజీర్ణం మరియు ఇతర లక్షణాలకు చికిత్స చేయడానికి మరియు నిరోధించడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది కడుపు పూతల, రిఫ్లక్స్ వ్యాధి మరియు కొన్ని అరుదైన పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.
రాంటాక్ 150 టాబ్లెట్ ఉపయోగాలు | Uses Of Rantac 150 Tablet
- ఇది గుండెల్లో మంట ను తగ్గించడానికి చాల బాగా సహాయ పడుతుంది.
- అజీర్ణ సమస్యలు ఉన్న వారికి ఇది చాల బాగా ఉపయోగపడుతుంది.
- రిఫ్లక్స్ వ్యాధి నుంచి కొంత మేర మనకు ఉపశమనము ఇస్తుంది.
- ఇది కడుపులో పూత రాకుండా ఉండడానికి చాల సహయంచేస్తుంది.
- పెద్దలు మరియు 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కడుపు మరియు డ్యూడెనల్ అల్సర్లు, గుండెల్లో మంట మరియు అజీర్ణానికి చికిత్స సమయములో ఈ టాబ్లెట్ ఉపయోగిస్తారు.
- యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు మీ కడుపులో ఇన్ఫెక్షన్లను తగ్గించదానికి వీటిని ఉపయోగిస్తారు.
- జోలింగర్-ఎల్లిసన్ సిండ్రోమ్ చికిత్స ప్యాంక్రియాస్ వ్యాధి, ఇది పొట్ట, ఆంత్రమూలం, గట్ మరియు గుల్లెట్ యొక్క వ్రణోత్పత్తికి పెరుగుదలలో సహాయ పడుతుంది.
- ఆపరేషన్ సమయంలో అనస్థీషియాలో ఉన్నప్పుడు యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
- Rantac 150 Tablet ను ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు.
రాంటాక్ 150 టాబ్లెట్ దుష్ప్రభావాలు | Side Effects Of Rantac 150 Tablet
- వీటిని అతిగా తీసుకోవటం వలన చర్మము మీద దుద్దర్లు వచ్చే అవకాశము ఉంది.
- అదే విధముగా వీటిని వాడటం వలన తల నొప్పి కూడా రావచ్చు.
- ఈ టాబ్లెట్ ని ఎక్కువగా తీసుకొంటే జ్వరము కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
- తలనొప్పి, మలబద్ధకం, అతిసారం మరియు కడుపు నొప్పి వంటి కొన్ని సాధారణ దుష్ప్రభావాలను కలిగి ఉన్నవి.
గమనిక :- ఈ టాబ్లెట్ ని మీరు ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి.
ఇంకా చదవండి :-