ఇండియా టీం బౌలర్ అయిన భువనేశ్వర్ తనలో దమ్ము తగ్గలేదని మరొకసారి నిరూపించారు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ మూడు వికెట్స్ తీసి అరుదైన రికార్డుని తన అకౌంట్ లో వేసుకొన్నారు. భువనేశ్వర్ మంచి బౌలర్ ఎలా బౌలింగ్ వేయాలో తనకి తెలుసు, తన బౌలింగ్ తో చాల మంది బాగా క్రికెట్ బాగా ఆడే ఆటగాళ్ళని నికి అవుట్ చేసారు, అంత బాగా వేస్తారు బౌలర్ భువనేశ్వర్.
ఐపీఎల్ 15వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ కూడా ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా అందిస్తోంది. ఇక, ఈ సీజన్ లో తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2022 సీజన్ లో సన్ రైజర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో పంజాబ్ తో జరిగిన మ్యాచులో హైదరాబాద్ ఏడు వికెట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీకి ఇది వరుసగా నాలుగో విజయం.
ఇక ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ పేస్ గుర్రం భువనేశ్వర్ రెండు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పవర్‌ప్లేలోనే వికెట్ తీసిన భువనేశ్వర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింత్రలో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇంతకుముందు ఈ రికార్డుతో ఉన్న సందీప్ శర్మ, జహీర్ ఖాన్‌ను భువనేశ్వర్ కుమార్ అధిగగ్స్ మూడో ఓవర్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ సాధించాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఔట్ చేశాడు.
ఈ క్రమంలో ఐపీఎల్ పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో ఇప్పటివరకు 54 వికెట్లు తీసిన భువనేశ్వర్ 138 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు.