మంచి Smile Quotes తెలుగులో మీ అందరి కోసం!

చిరునవ్వు కవితలు|Smile Quotes in Telugu

Smile quotes in Telugu:-నాకి తెలిసి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలను బయట పడకుండా చేసేది చిరునవ్వు. కాబట్టి మీ నవ్వు ను  మీ  ముఖం మీద ఎప్పుడూ ఉంచండి .ఈ క్రింద చిరునవ్వు కవితలను రాయడం జరిగింది. ఈ smile quotations లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోని మీ ఫ్రెండ్స్ తో తప్పకుండ షేర్ చేసుకోండి.

చిరునవ్వు కవితలు|Smile Quotes in Telugu

  1. మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే…. మనల్ని అందరూ ఇష్టపడతారు.
  2. ఎప్పుడు బాధపడుతుంటే బ్రతుకు భయపెడుతుంది.అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటె జీవితం తలవంచుతుంది.
  3. అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది…భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది.
  4. చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా  తెరువగల తాళం చెవి దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి.
  5.  ఎప్పుడు నవ్వుతు ఉండు అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు నీకన్నా అందంగా ఉండరు .
  6. ఏ సమస్యకైనా చిరునవ్వు ఉత్తమ సమాధానం.ఒక చిన్న చిరునవ్వు మీ జీవిత కాలాన్ని 30 సెకన్లు పెంచుతుంది.మీ అందమైన చిరునవ్వుతో ప్రపంచంతో పోరాడటానికి.
  7. ప్రపంచములో మీ దగ్గర ఏమి  లేకపోయిన ఎంత మందికి అయిన పంచగల్గేది మీ చిరునవ్వు మాత్రమే.
  8. మనం ఎప్పుడూ ఒకరినొకరు చిరునవ్వుతో కలుసుకుందాం, ఎందుకంటే చిరునవ్వు అనేది  ప్రేమకు నాంది.
  9. చిరునవ్వు,మౌనం రెండూ గొప్ప ఆయుధాలు, చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు.
  10. మన జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏవి అంటే…!మనం కొంచం కూడా నవ్వని రోజులు.
  11. ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగానవ్వగాలిగితే అదే వారికి మనమిచ్చే అందమయిన బహుమతి.
  12. ఉన్నదానితో సంతోషంగా ఉండు. ఇతరులతో పోల్చవద్దు. ఇతరుల హృదయాలను గెలుచుకోవడానికి మనం ఉపయోగించే ఆయుధం చిరునవ్వు.
  13. ఈ రోజును ప్రారంభించండి… మీ చిరునవ్వుతో….
  14. మనం ఫోటో కోసం చిందించే చిరునవ్వు ఫోటో అందాన్ని మర్చగల్గితే.. అదే చిరునవ్వు జీవితాంతం కొనసాగిస్తే జీవితం ఇంకా అందంగా ఉంటుంది.
  15. నా దృష్టిలో విజయం అంటే !!! రేపు నవ్వుతూ ఉండటానికి ఈ రోజు నవ్వుతూ పని చేయటం.
  16. నువ్వు నవ్వే చిన్న చిరునవ్వు నీవు మాట్లాడే ఒక మంచి మాట ఒకరిని రోజంతా హాయిగా ఉంచగల్గుతుంది.
  17. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు.
  18. బాగుండటం అంటే బాగా ఆస్థి ఉండటమో !!లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు, నవ్వుతూ ఉండటం, నలుగురితో ఉండటం.
  19. జీవితం అద్దం లాంటిది మనం నవ్వితే ఇంకా నవ్విస్తుంది,మనం ఏడిస్తే ఇంకా ఏడిపిస్తుంది.
  20. నేను నీ నుండి ఆశించేవి రెండే రెండు..నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.ఆ నవ్వు జీవితాంతం నాతో ఉండాలి.
  21. చిరునవ్వు ఒత్తిడిని దూరం చేస్తుంది.మనస్సుని తేలిక చేస్తుంది.
  22. మీకు వచ్చే ప్రతి కష్టాన్ని చిరునవ్వుతో అంగీకరించండి.
  23. జీవితములో ఎన్ని ఆడంబరాలు  ఉన్న మొఖంలో చిరునవ్వు లేక పోతే అది వ్యర్థం.
  24. ఈ ప్రపంచములో ఎన్నో రోగాలకు ఔషదం ఒక  చిరునవ్వు మాత్రమే.
  25. ఈ ప్రపంచములో అతి కష్టమైన పని ఏంటో తెలుసా  గుండెలో బాధ పెటుకొని పైకి చిరునవ్వు నవ్వడం.
  26. జీవితంలో ఎన్ని మైళ్ళు రాళ్ళు ఉన్నా…. నిజంగా ఉండవలసినవి పెదవిపై చిరునవ్వు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే….
  27. ఎప్పుడు చిరునవ్వును కలిగి ఉండండి.. ఎందుకంటే అది… చాలా మంది చిరునవ్వుకి కారణం కాబట్టి..!!!
  28. చికాకులన్నీ చరిగిపోవటానికి చిరునవ్వు చాలు….
  29. మనిషి జీవితాన్ని సంతోషంగానైనా, ఆనందంగానైనా మర్చగలిగేది ఒక మనస్సు మాత్రమే.
  30. ఒంటి నిండా నగలు లేకున్నా పర్వాలేదు  కాని ముఖం  మీద చిరునవ్వు మాత్రం ఎప్పుడు ఉండాలి.
  31. నవ్వడం నవ్వించడం అలవాటు అయితే జీవితములో వచ్చే ఒడిదుడుకులు నిన్ను ఏమి చేయలేవు.
  32. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన  దుస్తులు వేసుకొన్న ముస్తాబు కానట్టే.
  33. మీకు వచ్చే ప్రతికష్టాన్ని చిరునవ్వుతో అంగీకరించండి , ఖచ్చితముగా విజయం సాదిస్తారు.
  34. ప్రపంచాన్ని మార్చడానికి మీ చిరునవ్వును ఉపయోగించుకోండి కానీ ప్రపంచం మీ చిరునవ్వుని ఉపయోగించేలా చేసుకోకండి.
  35. చిరునవ్వు అనేది అన్ని కష్టాలు దూరం  చేస్తుంది.
  36. చిరునవ్వు వ్యక్తం చేసినంత బాగా ప్రపంచంలోని మరే భాష ఆత్మీయతను వ్యక్తం చేయలేము….!
  37. చిరునవ్వు అనేది ప్రతికష్టాన్ని ఇష్టంగా చేసేలా చేస్తుంది.
  38. మీరు మీ మనస్సుకి అయిన గాయాన్ని  గుర్తుచేసుకుని  బాధపడటం కంటే మరచిపోయి నవ్వడం మంచిది.
  39. చిరునవ్వు మీ అందాన్ని మరింత పెంచుతుంది.
  40. పూలకు సూర్యరశ్మి ఎంత అవసరమో, మానవాళికి చిరునవ్వు కూడా అంతే అవసరం.
  41. .నీ మోఖంలోని  చేరగని చిరునవ్వు నీ చుట్టూ ఉన్న వారిని ఎల్లప్పుడు సంతోషంగా ఉంచుతుంది.
  42. చిరునవ్వు అనేది మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ధరించగలిగే విలువైన ఆభరణం.
  43. చిరునవ్వు కంటే అందమైనది  ఈ ప్రపంచంలో  ఏదీ లేదు.
  44. మిమ్మల్ని నవ్వించే మరియు ప్రేమించే వ్యక్తులతో మీ జీవితాన్ని గడపండి.
  45. ప్రతి చిరునవ్వు మిమ్మల్ని ఇంకా యవ్వనంగా చేస్తుంది.
  46. నవ్వుతున్న ముఖం అందమైన ముఖం, నవ్వుతున్న హృదయం సంతోషకరమైన హృదయం”
  47. మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే…. మనల్ని అందరూ ఇష్టపడతారు.
  48. ఎటువంటి సమస్యనైన చిరునవ్వుతో ఎడుర్కొగల్గితే  అదే మనకి విజయాన్ని అందిస్తుంది.
  49. చిరునవ్వు,మౌనం రెండూ గొప్ప ఆయుధాలు, చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు.
  50. మన జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏవి అంటే…!మనం కొంచం కూడా నవ్వని రోజులు.

ఇవి కూడా చదవండి :-

 

Leave a Comment