తమాషా సూక్తులు|Funny Quotations In Telugu
Funny Quotations In Telugu:- నాకు తెలిసి వ్యక్తులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు కోపంగా ఉంటారు, మరి కొందరు తమాషా(funny) గా ఉంటారు. మనలో చాలా మంది funny గా ఉండే వారిని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా ఫన్ని కోట్స్ కోసం వెతుకుతుంటారు. అలా వెతికే వారికోసం కొన్ని ఫన్నీ కోట్స్ ని క్రింద తెలియచేసాము.
తమాషా సూక్తులు|Funny Quotations In Telugu
- గొడుగుతో ఉంటే అది వానా కాలం, కూలర్ తో ఉంటే అది ఎండాకాలం,స్వెటర్ తో ఉంటే అది చలి కాలం,లవర్ తో ఉంటే అది పోయే కాలం.
- కోపం వస్తే పేస్ బుక్ లో పోస్ట్ ఉండాలి, బాధ వస్తే Whatsup లో స్టేటస్ పెట్టాలి.
- ఆషాడ మాసం వచ్చింది కదా కరోనా కూడా తన పుట్టింటికి వెళ్తే బాగుండు.
- వాట్సప్ స్టేటస్ చూసే వాడు ఒక్కసారే చూసేసి వదిలేస్తాడు,కానీ పెట్టినవాడు మాత్రం నిమిషానికి ఒకసారి చూసుకుంటాడు.
- అమ్మాయికి ఐ లవ్ యు చెప్పా…అదేమో ఇంటికెళ్ళి వాళ్ళ వాళ్ళ బాబుని తిస్కోచ్చింది…. “ఏప్రెల్ ఫుల్” అని కవర్ చేశా ….!
- మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటె చాలు విశ్వమంతా జేయించవచ్చు..
- అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లితండ్రులు గుర్తుకురారు.పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకురాడు…
- వాతావరణం కోసం స్వర్గానికి, కంపెనీ కోసం నరకానికి వెళ్లండి.
- ప్రతి రోజు ఫన్నీ గా ఉంటె మన జీవితం చాల ఉల్లాసంగా ఉంటుంది.
- ఒరేయ్ ..! నువ్వెవరో గాని నువ్వు పెద్ద కీలడివిరా..రోజు నామీద వాటర్ పోస్తున్నావు… నేను కళ్ళు తెరచి చూసేసరికి మాయమైపోతున్నావు.అసలు ఎవడ్రా నువ్వు ….
- పొట్ట ఏంటి ఇలా ముందుకొచ్చింది…. ఇలా అయితే ఆ పొట్టిది నన్ను వదిలేస్తాది.
- జీవితం చిన్నది, మరియు అది జీవించడానికి చాల తక్కువ సమయం ఉన్నది కావున ఫన్నీ గా ఉండండి.
- చూసే ప్రతి అమ్మాయి నవ్వాదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు, విశ్వదాభిరామ అమ్మాయిల్ని నమ్మకురా మామ….!
- జడ లేని అమ్మాయి ఉంటుందేమో కానీ జలసి లేని అమ్మాయి ఉండదు.
- చూడు తమ్ముడు … పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తావేమో కానీ, పాపని లవ్ చేస్తే మాత్రం ఈ జన్మలోనే అనుభవిస్తావు.
- చూడు తమ్ముడు … దోమ కుడితే .. బ్లడ్ పోతుంది… అదే ప్రేమ పుడితే …బ్రెయిన్ పోతుంది.
- చూడు తమ్ముడు … అబ్బాయిలకు రెండే ఆప్షన్లు ఫ్రెండ్తో వాదించి ఓడిపోతే తప్పు ఒప్పుకొని సారి చెప్పడం,వాదించి గెలిస్తే…ఆమెకు కోపం తెప్పించినందుకు సారి చెప్పడం.
- కొన్నిసార్లు, ఏమీ చేయలేకపోవడానికి నాకు రోజంతా పడుతుంది.
- సముద్రాన్ని చూస్తే అలలు… అమ్మాయిని చూస్తే కలలే మిగులుతాయి.
- జీవితంలో problems ఉన్నాయని కొంతమంది సూసైడ్ చెసూకుంటారంటగా….మరి నా mathsనోట్ బుక్ ఎప్పుడు చేసుకుంటాదో సూసైడ్ …. దాని నిండా problems నే ఉన్నాయి.
- ఆదివారం ఐస్ క్రీం లాంటిది నాయనా !చల్లగా అనిపిస్తూనే మెల్లగా తెల్లారిపోతుంది.dont’t worry!!! వారం ఓపికపడితే మళ్లి వస్తుంది!!
- పారిపోయి పెళ్లి చేసుకున్నవాడు మొగాడు కాదు..పెళ్ళయాక పారిపోవాలని అనిపించినా తట్టుకొని నిలబడే వాడె అసలైన మొగాడు…
- డార్లింగ్… నన్ను ఇంట్లో డ్రాప్ చెయ్యవే బాగా ఎక్కేసింది. తాగుబోతు నాయాలా నువ్వు ఇంట్లోనే ఉన్నావురా .. సన్నాసి వెధవా…!
- మీరు చాల అందంగా ఉంటారని గర్వం ఉంటె దయచేసి ఒక్కసారి మీ ఆధార్ కార్డ్ లోని మీ ఫోటోని చూడండి.తర్వాత మీరు అందంగా ఉన్నారన్న గర్వం పాటపంచలై పోతుంది.
- కుదిరితే msg చెయ్, కుదరక పోయిన msg చెయ్ఏది ఏమైన msg మటుకు చెయ్ లేదంటే నా చేతిలో నీకు ఉంటది అని మాత్రం మరిచిపోకు.
- యాక్షన్ కి ఓవర్ యాక్షన్ కి తేడా ఏంటి అక్క. యాక్షన్ అంటే msg చూడటం ఓవర్ యాక్షన్ అంటే msg చూసి కూడా రిప్లే ఇవ్వకపోవడం.
- నేను నిన్న రాఖి తెచ్చాను.. ఎందుకు కట్టించుకోలేదు….ఇది మరి బాగుంది… రేపు నేను తాళి తెస్తాను కట్టించుకుంటావా ….
- నన్ను విస్ చేయని వాళ్ళందరి ఫోన్లలో వాట్స్ ప్ పని చేయకుండా చేయి స్వామి…!
- అందరికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు నాకు తప్ప …. అందరికి పోయే కాలం ఉందిరా నీకు తప్ప….
- మీ అబ్బాయికి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అంకుల్ నాకు సైట్ కొడుతున్నాడు.సైట్ అంటే ఏంటి నాన్న మొన్న మన ఇంటి పక్కన కొన్నాం కదా ఆదేనా…..!
- ఆడవాళ్ళు అందంగా ఉంటారనేది వాళ్ళ భ్రమ మగవాళ్ళు అందమైన చూస్తారు కాబట్టి అందంగా కనిపిస్తారనేది నిజం.
- దేవుడా! న కోసం ఏమి కోరుకోలేదు…! కానీ మా అమ్మ కోసం మంచి అందమైన కోడలు వచ్చేలా చూడు స్వామి…!
- నీ టిక్ టాక్ పిచ్చి తగలడా..!అంట్లు అనుకోని నన్ను సింకులో వేశావే తల్లి…!! వచ్చి త్వరగా తియ్యి…
- బావ, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు ఎందుకు వస్తాయి.భూమి సరిగ్గా తడిసిందో లేదో తెలుసుకోడానికి వానదేవుడు టార్చి లైట్ వేసి చూస్తాడు.
- ఓయ్ … వాతావరణం చల్లగా ఉంది. వేడిగా ఓ ముద్దు అప్పుగా ఇస్తావా ..ఎండ వచ్చాక ఇచ్చేస్తాలే.
- గుప్పెడు పంచదార తీసుకుని కళ్ళలో వేసుకో అప్పుడు స్వీట్ డ్రీమ్స్ వస్తాయి. ఒకవేళ మసాలా డ్రీమ్స్ రావాలంటే కారప్పొడి కళ్ళలో వేసుకోండి.
- దేవుడా నాకు ఈ రోజు గుడ్ మార్నింగ్ చెప్పని వాళ్ళందరిని చికెన్..మటన్ తినకుండా చెయ్యి స్వామి….!!!
- దేవుడా నాకు గుడ్ నైట్ చెప్పకుండా పడుకునేవారికి పీడ కలలు వచ్చేలా చూడు స్వామి..
- ఓయ్ … కోపంలో ఎంత అందంగా ఉన్నవో తెలుసా.. అచ్చం చింపాంజిలా ఉన్నావు ….
- నాన్నా నన్ను సస్కూల్లో దింపడానికి రోజు మిరే ఎందుకొస్తారు ?మా ఫ్రిండ్స్ ని దింపడానికి వాళ్ళ అమ్మలే వస్తారు కదా …! అందుకే రా రోజు నేను వచ్చేది…!
- చూడు తమ్ముడు ..గంటకో ఫోటో పెట్టే అమ్మాయి, పెట్టిన ఫోటోకి లైక్ కొట్టే అబ్బాయి,బాగుపడినట్లు చరిత్రలో లేదు.
- కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా అగవంటారు.అదేంటో కరోనా వస్తే మాత్రం అన్ని ఆగిపోయాయి.
- అందరికి జాతకాలు చెప్పే జ్యోతిష్యులు కూడా ఇప్పుడు అడుగుతున్నారు..లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుంది అని….
- ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళం,అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం కానీ ఈ రోజుల్లో హాస్పెటల్ లో పుడుతున్నాం.తరచు హస్పెటల్ కి వెళుతున్నాం.
- నా చిన్న నవ్వు కోసం ఎంత మంది చచ్చిపోతరో తెలుసా? కాస్త వీలు చూసుకుని మా ఇంటికి ఒకసారి రాకూడదు..ఎధవ ఎలుకలు ఏం మందు పెట్టినా చావట్లేదు…
- ఏమండీ! మనం కూడా సీతారాములు లాగా ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా…? మరి మీ నాన్న కూడా ఇయర్ ఇయర్ కట్నం ఇస్తాడేమో అడుగు …..!
- మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తెలుసా ?కంపూటర్లు ఉతకడానికి వాడె స్పెషల్ సర్ఫెక్షల్ కదా ..!
- ఏమైనా డౌట్లు ఉంటె అడగండి, మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు ఉంటున్నాయి.మరి అన్సర్ పేపర్లో ఆన్సర్లు ఎందుకు ఉండవు.
- కొంచం update అవ్వండి అత్తయ్యా ? క్యాలెండర్ మొత్తం వెతికినా అన్ని డేట్లు కనిపిస్తున్నాయి,కానీ update కనబడలేదు.
- 100 మందిని చంపితే వీరుడు అంటారు …! బొంగెం కాదు అంత మందిని చంపితే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటారు.బొక్కలో వేసి కుళ్ళ బోడుస్తారు.
ఇవి కూడా చదవండి :-
- స్నేహం కవితలు మీ అందరి కోసం!
- నడవడిక| Attitude Quotes మీ అందరి కోసం
- పెళ్లిరోజు శుభాకాంక్షలు కోట్స్ మీ అందరి కోసం!
- పుట్టిన రోజు కవితలు మీ అందరి కోసం !