నడవడిక| Attitude Quotes మీ అందరి కోసం

నడవడిక| Attitude Quotes In Telugu

Attitude QuotesIn Telugu:- మనలో చాలా మంది ఈ ఆటిట్యూడ్ కోట్స్ కోసం వేతుకుతుంటారు.అలాంటివారి కోసం క్రింద కొన్ని కోట్స్ రాసాము.

నడవడిక| Attitude Quotes In Telugu

 1. వంద కుక్కలు ఒక్కసారి మొరిగినా ఒక సింహ గర్జనకు సమానం కాదు.ఎంత మంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు నిజం కాదు.
 2. నేను కరెక్ట్ అని అనుకోవడంలో తప్పు లేదు..! కానీ నేను మాత్రమే అనుకుంటే అది తప్పు…!
 3. మనకు శత్రువులు తయారవుతున్నారు అంటే … జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనమేదో సాధించామని అర్థం…never give up
 4. నా గురించి నన్ను తప్ప ఎవరినీ అడగొద్దు. ఎందుకంటే నా గురించి నాకు తప్ప ఎవరికీ తెలియదు
 5. చేదు గతాన్ని మరిచిపో, కానీ అది నేర్పిన పాటలను పాఠంను మాత్రం మరిచిపోకు..
 6. మీరు నన్ను ఇష్టపడినా..ద్వేషించినా..ఏం చేసినా నన్ను మార్చలేరు.
 7. మంచి కోసం పనిచేయండి.మెప్పు కోసం కాదు.
 8. అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవారినినేను అస్సలు నమ్మను
 9. గతం మీ తలుపు తడుతుంటే..దానికి సమాధానం ఇవ్వొద్దు.ఎందుకంటే ఇప్పుడు దానితో మనకు పని లేదు.ఏమీ చెప్పాల్సి అవసరం లేదు.
 10. నువ్వు నా గురించి అబద్దాలు చెప్పడం మానేస్తే..నీ గురించి నిజం చెప్పడం మానేస్తాను.
 11. విజయం మనకు తెలియని,గుర్తించని శత్రువులను పెంచుతుంది.
 12. స్వర్గంలో బానిస బతుకు బతకడం కంటేనరకంలో రాజులా ఉండటం మేలు.
 13. నా ఆటిట్యూడ్ అద్దం లాంటిది.మీరేం చేస్తే అదే కనిపిస్తుంది.
 14. నేనెప్పుడూ ఓడిపోలేదు.అయితే గెలుస్తాను,లేకపోతే నేర్చుకుంటాను.
 15. మనిషి తన గౌరవాన్ని ప్రాణంలా కాపాడుకోవాలి ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేము
 16. ప్రశ్నించే తత్వం,పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతుంది
 17. మనకంటూ ఏమి లేనప్పుడు నీకేముంది అనే వారికన్నా నీకు నేనున్నా అనే ముఖ్యం.
 18. పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు.నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ మేడిసిన్ కూడా బాగుచేయలేదు.
 19. ఎవరి వయస్సుకు తగ్గటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.
 20. డబ్బు మనిషిని మార్చదు.మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది.
 21. నేను ఎంచుకున్న దారి భిన్నంగాఉండవచ్చు కానీ దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.
 22. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు
 23. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తప్పులన్నీ ముతవేసి దాస్తారు.తేడా వచ్చిందో అంతే చింపి అరేసుకుంటారు రోడెక్కి.
 24. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పది అయితే.. ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలపెడుతుంది.
 25. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి.మీరు నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు  వస్తాయి.పాసిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే పాసిటివ్ ఆలోచనలే     వస్తాయి.
 26. ఒక్కసారి నన్ను వద్దు ఆనుకున్నవస్తువులనే తాకను అలాంటిది నన్ను దూరం చేస్తూ వద్దు అనుకున్నా వాళ్ళని కళ్ళతోనైన చూడను.
 27. చేయలేమని కొన్నింటిని…కష్టమైనవని మరికొన్ని పనులను.. చిన్న పనులని ఇంకోన్నింటిని వదిలేస్తే… చివరికి ఏమి చెయ్యని చేతగాని వారిగా మిగిలిపోతాము.
 28. పని చేసే ప్రతిసారి సత్పలితాలు రాకపోవచ్చు.కానీ ఏ పని చేయకపోతే ఏ ఫలితము రాదు…!
 29. విజయానికి, సామర్థ్యం ఎంత ముఖ్యమో ఆటిట్యూడ్ కూడా అంతే ముఖ్యం.
 30. చెడు వైఖరిలో ఉండటం కంటే మీ ఆత్మగౌరవంతో ఉండటం చాలా మంచిది.జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని దిగజార్చడానికి చాలా విషయాలు ఉంటాయి. కానీ, నిజంగా మిమ్మల్ని దించేది మీ వైఖరి.
 31. నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు.నీ నుండి ఏదో ఆశించే వారు అవసరం తీరాక ఇక అనవసరం అని వదిలేస్తారు.
 32. జీవితమనేది ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదు.గొప్పగా ఉంటె చాలు.
 33. నమ్మకం అనేది ఒక ఎరేజర్ లాంటిదే అందుకే అది ప్రతి తప్పుకు తరిపోతు ఉంటుంది.
 34. జీవితంలో ఎప్పుడు కూడా మిమల్ని మీరు మర్చుకోవద్దు.మనుషులు ఎంత స్వార్థపరులంటే ఈ రోజు మిమల్ని మార్చేసి రేపతిరోజున వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు.
 35. సానుకూలంగా ఆలోచించండి ఎందుకంటే ఆలోచనలు మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే స్టీరింగ్ వీల్ లాంటివి.
 36. సానుకూలంగా ఆలోచించండి ఎందుకంటే ఆలోచనలు మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే స్టీరింగ్ వీల్ లాంటివి.
 37.  ఆనందం అనేది మనస్సు యొక్క వైఖరి, అన్ని బాహ్య పరిస్థితులలో సంతోషంగా ఉండాలనే సాధారణ సంకల్పం నుండి పుట్టినది.
 38. ప్రతిరోజూ కనీసం ఒక చిన్న పాటైనా వినాలి, ఒక మంచి కవిత చదవాలి, ఒక చక్కటి పెయింటింగ్‌ని చూడాలి మరియు — వీలైతే — కొన్ని తెలివైన పదాలు మాట్లాడాలి.
 39. మన ఆలోచనలే మన జీవితము.
 40. మీరు కోరుకున్నదాని కోసం పోరాడకపోతే, మీరు కోల్పోయిన దాని కోసం ఏడవకండి.
 41. నాకు ఒకటి అర్థం కాదు.ఆకలితో ఉన్న కుక్కకి ఒక ముద్ద అన్నం  పెడితేనే ఆది జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది.కానీ ఈ మనషులేంటో ఎంత పెట్టిన ద్వేషాన్ని మాత్రమే చూపిస్తున్నారు.
 42. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు.నా మనసుకి కరెక్ట్ గా అనిపించింది సూటిగా మాట్లాడుతాను అందుకే నేను ఎవ్వరికీ నచ్చను.
 43. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప… పొరపాటున పిల్లిలా బతకడానికి ప్రయత్నించినా ఆది ప్రతి అడ్డమైన గాడిదకు ఆలుసై పోతుంది.
 44. కష్టం వచ్చినప్పుడు రెండు రోజులు బాధగా ఉంటుంది,నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది,ఒక వారం తర్వాత అలవాటు అయిపోతుంది.
 45. ఏమి ఆశించకు, ఏమి ఉహించకు,ఏది అడగకు, ఏది కొరకు అలా వదిలేయ్…అంతే జరగాల్సింది.జరుగుతుంది.
 46. జీవితంలో అబద్దం చెప్పే వాళ్ళనైన క్షమించు గానీ!!! అబద్దం చెప్పి ఇదే నిజం నిజమని !!నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు
 47. మీకు ఏదైనా నచ్చకపోతే, దాన్ని మార్చండి. మీరు దానిని మార్చలేకపోతే, మీ వైఖరిని మార్చుకోండి.
 48. మనవి అనుకున్నంత వరకే  ఈ బంధాలు మనస్సు విరిగి ఒకసారి వద్దు అనుకుంటే నువ్వెవరో …. నేనెవరో
 49. నీకు విలువ లేనిచోట ఒక్క క్షణం కూడా ఉండవద్దు.
 50. నీ ముందు నీ మాట నా ముందు నా  మాట మాట్లాడే వారికీ ఎంత దూరం ఉంటె అంత మంచిది.

ఇవి కూడా చదవండి:- 

1 thought on “నడవడిక| Attitude Quotes మీ అందరి కోసం”

Leave a Comment