పెళ్లిరోజు శుభాకాంక్షలు కోట్స్ మీ అందరి కోసం!

పెళ్లిరోజు శుభాకాంక్షలు|Wedding Anniversary Wishes in Telugu

పెళ్లిరోజు శుభాకాంక్షలు:- జీవితాంతం కలిసి ఉండే బంధం ఏదైన ఉంది అంటే అది భార్యభర్తల బంధం.ఒకరికి ఒకరు తోడుగా..ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ జీవితాన్ని ఆనందంగా మలుచుకిన వారి జన్మకం సార్థకం చేసుకుంటారు.భార్యభర్తలు తమ పెళ్లిరోజును చాల సంతోషంగా జరుపుకుంటారు.అయితే ఈ రోజు  ఒక భార్య భర్తకు.. భర్త భార్యకు స్పెషల్. ఈ స్పెషల్ డే రోజు భాగస్వామిని ఎలా ఇంప్రెస్ చేయాలి. ఎలాంటి కోట్స్ పంపిచాలని వెతుకుతుంటారు.అలాంటి వారి కోసం కొన్ని కోట్స్ ని మేము క్రింద తెలియచేశాము.

పెళ్లిరోజు శుభాకాంక్షలు|Wedding Anniversary Wishes in Telugu

 1. హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
 2. ఎన్నేళ్ళు గడిచినా చెదరని మీ బంధం ఇలాగే నిలవాలని కలకాలం అదే మాకు ఆనందం మీ దంపతులకు  పెళ్లిరోజు శుభాకాంక్షలు
 3. మరో వసంతం నిండిన మీ దాంపత్యం సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం.పెళ్లిరోజు శుభాకాంక్షలు
 4. ఆలుమగల అనురాగానికి ప్రతి బింబాలు మీరు.అన్నోన్యంగా వెలుగొందాలి మీరు మీకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
 5. ‘మరో జన్మ ఉంటే మళ్లీ నీతో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటూ.. వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు’
 6. మమతానురాగాలే తెరచాపగా.ఆప్యాయతే ఆలంబనగా. మీ సంసార నౌక సాగాలని ఆశిస్తూ..! మీ దంపతులకు  పెళ్లిరోజు శుభాకాంక్షలు
 7. ప్రియమైన అన్న వదినలకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
 8. అవధులులేని ప్రేమానురాగాలతో.. మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు’
 9. ప్రియమైన అక్క,బావలకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
 10.  మీరు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నలుగురికి మీ జంట ఆదర్శప్రాయంగా నిలవాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
 11. నీలాంటి భర్త బహుశా.. మరెవరు ఉండరనే అనుకుంటున్నాను.. ప్రపంచంలో మీకంటే నాకు ఎవరు గొప్ప కాదు.శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 12. ఇప్పటి వరకు మన జీవితం ఎంతో ఆనందమయం.. ముందు ముందు మరింత ఆనందంగా మారాలని కోరుకుంటూ, శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 13. ముచ్చటైన మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.
 14. ఏల్లెన్ని గడిచినా చెదరని మీ బంధం! ఇలాగే నిలవాలి కలకాలం… అదే మాకు ఆనందం.మీ దంపతులకు  పెళ్లిరోజు శుభాకాంక్షలు
 15. ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన భర్తకు వార్షికోత్సవ శుభాకాంక్షలు!
 16. నా ప్రియమైన హబ్బీకి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 17. మనం కలిసి మరెన్నో మంచి సమయాలు, కట్ చేయడానికి కేక్‌లు, సర్ ప్రైజ్ పార్టీలు, బహుమతులు ఇవ్వడానికి మరియు ఒకరి ముఖాల్లో ఒకరు చిరునవ్వులు చిందించుకుందాం. మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు!
 18. ఒక స్నేహితుడిగా.. ఒక ప్రేమికుడిగా.. అన్ని రకాల వ్యక్తలు నా భర్తలో కనిపిస్తారు. ఇంత మంది వ్యక్తులు ఉన్న నా భర్త లేకుంటే నేను లేనని అనిపిస్తుంది.శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 19. భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి అప్పుడే వారి సంసారం జీవితం హాయిగా ఉంటుంది మీ దంపతులకు  పెళ్లిరోజు శుభాకాంక్షలు
 20. ప్రియమైన మిత్రునికి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 21. నా చిరునవ్వుకు కారణం అయినందుకు ధన్యవాదాలు. వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రియమైన భర్త, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.
 22. అందమైన జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు.
 23. నా భర్త, నా భాగస్వామి, నా ప్రేమికుడు మరియు నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ధన్యవాదాలు. వార్షికోత్సవ శుభాకాంక్షలు!”
 24. నీతో కలిసి నడవటం నాకిష్టం… నీతో గడపటం నాకిష్టం…నీతో జీవించే అవకాశం నాకిచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతతో వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు’
 25. దేవుడు వరమిస్తే మరో 1000 సంవత్సరాలు నీతో బ్రతకాలి కోరుకుంటా పెళ్లిరోజు శుభాకాంక్షలు
 26. నీలో ఈ సంతోషం జీవితాంతం చూడాలని కోరుకుంటూ నువ్వు వందేళ్ళు హాయిగా ఉంటావని ఆశిస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు
 27. మరో జన్మ ఉంటె మళ్లి నీతో జీవితాన్ని పంచుకోవాలను కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు
 28. ఆదర్శప్రాయంగా నిలవాలని మీ జంట నవ్వులే కురవాలి మీ ఇంట హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు…!!!
 29. సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలు వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండటం… పెళ్లిరోజు శుభాకాంక్షలు
 30. మీ జంట అందరికీీీ ఆదర్శంగా నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడు మిమ్మల్ని   చల్లగా చూడాలని  ఆశిస్తూ  పెళ్లిరోజు శుభాకాంక్షలు …!!!
 31. అక్కాబావలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
 32. కోరుకున్న ఇంతి,నేడు నీ సతి నేడు పట్టుకున్న ఆమె చేతిని విడువకు ఎప్పటికి. పెళ్లిరోజు శుభాకాంక్షలు
 33. ప్రియమైన చెల్లికి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 34. మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
 35. ప్రియమైన తమ్ముడికి
 36. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు
 37. ఎనేళ్ళు గడిచిన చెదరని మీ బంధం… ఇలాగే నిలవాలి కలకాలం… మీకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
 38. మీ సంసార జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరోకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు
 39. కలిమి లేములతో… కలిసిన మనసులతో…కలివిడిగా మసులుకో… కలకాలం సుఖసంతోషాలు పంచుకో పెళ్లిరోజు శుభాకాంక్షలు
 40. నువ్వు ఎప్పుడూ హాయిగా భార్య పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
 41. ఇప్పటివరకు ఒక మంచి కొడుకుగా ఉన్నావు. ఇక పైన ఒక మంచి భర్త & తండ్రిగా ఉంటావు అని ఆశిస్తూ నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు
 42. నీ ప్రేమ పెళ్లి పుణ్యమా అని మాకొక అల్లుడు రూపంలో ఉన్న కొడుకుని ఇచ్చావు. అందుకు ముందుగా థ్యాంక్స్ అలాగే మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు
 43. “మరో జన్మంటూ ఉంటే, మీరే నా భర్తగా రావాలని కోరుకుంటాను. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, మీ ప్రియమైన భార్య…”
 44. ఈ రెండు సంవత్సరాల వివాహ జీవితం చిటికలో గడిచిపోయింది.. మీ ప్రేమతో.. నా ప్రియమైన భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
 45. నువ్వు నా పాలిట దేవతవని జనాలంటుంటే మురిసిపోతూ ఉంటా.. నువ్వు నిజంగా మన ఇంట్లో దేవతవే… ప్రియమైన భార్యకి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 46. పెళ్లికి ముందుగా కావాల్సింది నమ్మకం అని మీరు చెప్పిన మాట అక్షర సత్యం. అలా చెప్పడమే కాకుండా దానిని పాటిస్తోన్న మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 47. పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆ బంధాన్ని సరైన దారిలో నడుపుకుంటున్న మీ దంపతులకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
 48. ప్రేమను ఇంకొక మెట్టు ఎక్కించి పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
 49. ప్రియమైన అమ్మా నాన్నలకి పెళ్లిరోజు శుభాకాంక్షలు
 50. నా జీవితంలో సంతోషాన్ని నింపిన నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు..

ఇవి కూడా చదవండి:-

Leave a Comment