విజయం Quotes మీ అందరి కోసం !

విజయం Quotes | Success Quotes In Telugu 2022

Success Quotes In Telugu:- ప్రతి ఒక్కరి లైఫ్ లో విజయం అనేది చాల ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరొక ఉంటుంది. చిన్న వారి నుండి పెద్ద వారి దాక సక్సెస్ అనేది అవసరం. విజయానికి సంబంధించిన  కొన్ని కవితలను  తెలుసుకుందాం. 

విజయం కవితలు|Success Quotes In Telugu

విజయానికి సంబంధించి చాలా కవితలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని క్రింద చూద్దాం.

 1. భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని కనిపెట్టడం.
 2. ఉన్నత లక్ష్యాన్ని సాదించే క్రమంలో, తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే.
 3. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి.
 4. తెలివిగలవారు ఎప్పుడూ ఇతరులు వైఫల్యం పొందిన చోట నుండే విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు.
 5. ప్రయత్నం చేసి ఓడిపో… ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు…
 6. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైన సరే మరొకసారి ప్రయత్నించు.
 7. “విజయమో పరజయమో ఈ రెండింటి ప్రమేయం లేకుండా ఏ అనుభవం రాదు..!
 8. అన్నిమేట్లు ఒకే అడుగులో ఎక్కలనుకునే దాని కన్నా ఒక్కొక్కమేట్టు ఎక్కలనుకోవడం ఉత్తమం.
 9. ఓడిపోతున్న అని తెలిసిన చివరి క్షణలో కూడా పోరాడే వాడె నిజమైన ధైర్యవంతుడు.
 10. తన వైపు ఇతరులు విసిరిన రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వాడు
 11. గమ్యం అనేది ఒక అవకాశం కాదు. అది ఎన్నుకోవల్సినా లక్ష్యం.
 12. వందలపనులను వందసార్లు చేస్తే విజయం రాదు,ఒకే పనిని వంద రకాలుగా ప్రయత్నిస్తే  విజయం వస్తుంది.
 13. విజయం కల్గిందని విర్రవిగకు, అపజయం కల్గిందని నిరశపడకు, విజయమేమి అంతం కాదు,అపజయం తుది మెట్టు కాదు.
 14. సహనం కలవాడు ఏదైన సాధించగలడు.
 15. సాధ్యం కాదన్నా భావన… మనస్సులోనుంచి తోలగడటమే… విజయపధంలో తొలి అడుగు.
 16. మాటలు చెప్పే వాడి దగ్గరికు తాత్కలికంగా జనం చేరుతారు.కానీ కష్టపడే వాడి దగ్గరకు విజయం శాశ్వితంగా వచ్చి చేరుతుంది.
 17. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్హుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి.గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప.
 18. ఓటమి నీ రాత కాదు. గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నటిని మరిచి, నేడు శ్రమించి చూడు రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తడుతుంది.
 19. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మేలుస్తుంది.
 20. నిన్ను నువ్వు నమ్ము భయం నిన్ను చూసి భయపడుతుంది.
 21. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు…గెలవలునుకుంటే ముందు నీపై  నువ్వు గెలువు…నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే
 22. “విజయానికి ,అపజయానికి మధ్య ఉండే కనిపించని సన్న గితే… నమ్మకం …”
 23. నియంత్రణ లేని మనస్సు గమ్యం తెలియక పతనం వైపు నడుస్తుంది…! నిగ్రహంతో లక్ష్యం వైపు సాగి పోయే మనస్సు విజయం తీరాల వైపు నడుస్తుంది.
 24. నువ్వు వెలుగులో నడిస్తే..! ప్రపంచమే నీ వెంట వస్తుంది.కాని నువ్వు చీకట్లో నడిస్తే…! నీ నీడ కూడా నీ వెంట రాదు.
 25. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది.ఒక్క రోజులో దేన్నీ సాధించలేం.
 26. ఏళ్ళ తరబడి నీళ్ళలో ఉండే రాయి మెత్తపడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.
 27. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమైనారని భాదపడకు … ఎందుకంటే నీవు ఒక్కనివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు…!
 28. జీవితం అనేది నిన్ను నువ్వు తేలుసుకోవటం కాదు. నిన్ను నువ్వు  నిర్మించుకోవడం.
 29.  ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది,  ఉండాల్సింది. కేవలం నీవు మాత్రమే అందుకే ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు.
 30. జీవితం ఎప్పుడు సవాళ్లనే విసురుతుంది.దానిని ఎదుర్కొని నిలిచిన వాడె వేజేత అవుతాడు.

ఇవి కూడా చదవండి :-

 

Leave a Comment