మువుంబీ ఎండ్జాలమాకు చిన్న వయసులో వైవాహిక సంబంధాల గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తేవి.
కిమ్ జోంగ్ ఉన్: జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
జపాన్‌లోని చాలా ప్రాంతాలను లక్ష్యం చేసుకునేలా అధునాతన ‘లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్’ను ఉత్తర కొరియా పరీక్షించినట్లు నార్త్ కొరియా న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) సోమవారం పేర్కొంది.
అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్‌లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం, తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడంతో భారతదేశంలో అమెరికాపై విశ్వసనీయత సన్నగిల్లినట్లు కనిపిస్తోంది.
విశాఖ, కాకినాడ, అంతర్వేది మునిగిపోతాయా, సముద్రం ముందుకొస్తే జలసమాధి తప్పదా? – techbufftelugu.com
‘‘చిన్నప్పటి నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు వేట చేస్తూనే ఉన్నాను. అప్పట్లో, రెండు మైళ్ల దూరం ఉండే తీరం… ఇప్పుడు చాలా ముందుకు వచ్చింది. రోడ్డు దారి మాత్రమే మిగిలింది. ఏదో ఒక రోజు ఏరు, ఊరు ఒకటైపోతాదేమోనని అనిపిస్తుంది” అన్నారు విశాఖకు చెందిన 68 ఏళ్ల మత్స్యకారుడు అమ్మోరు.
జనాభాను నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గిస్తారా? – కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ప్రశ్న: ప్రెస్ రివ్యూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
కాదంబినీ గంగూలీ: భారత తొలి మహిళా డాక్టర్‌కు డూడుల్‌తో గూగుల్ నివాళి
భారత్‌లో శిక్షణ పొందిన తొలి మహిళా డాక్టర్ కాదంబినీ గంగూలీ. ఆదివారం ఆమె 160వ జయంతిని పురస్కరించుకొని ఆమె అందించిన సేవలను ప్రముఖులు కొనియాడారు.
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐక్యమైన ప్రతిపక్షాలు – techbufftelugu.com
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 8 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో 12సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు పాలన ముగుస్తుంది. 8 పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటైనట్లు ఎష్ అతిద్ పార్టీ నాయకుడు ప్రకటించారు.
కోవిడ్: సేవా గుణమే వీళ్ల ఇమ్యూనిటీ.. కరోనాకు భయపడకుండా బాధితులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు
కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు.