జగన్ వచ్చాకే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అంటున్నా చంద్రబాబు !

జగన్ వచ్చాకే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అంటున్నాచంద్రబాబు, అయితే ఇప్పుడు ఎం అయింది అని చంద్రబాబు అల అంట్టునారు ? ఏం జరిగింది? ఆ సంగతి ఏంటో చూదం. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడం ఆచర్యకరం, అయితే పిల్లల నుండి పెద్ద వాళ్ళు దాక అందరికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు.

అయ్యితే ముఖ్యమంత్రి కావడం అందరికి ఎటువంటి బాధలు లేకుండా తను వంతు ప్రకారం అన్ని చేసారు. అయ్యితే కొన్ని చేసారు, మరికొన్ని అలానే ఉన్నాయి. విద్యతులకి చదువు కోసం అమ్మవడి, జనాన్న దీవెన వంటి ఇతర అవరమైన వివిధ పథకాలుఅమలు చేసి విద్య లకి మంచి విద్యను ఏర్పాటు చేసారు.

ఇన్ని చేసిన జగన్ కు ఎందుకు విమర్శలు ఎదురుఅవ్తున్నై, అయ్యితే చంద్రబాబు ఎందుకు అని మాటలు అన్నారు, అసలు ఎందుకు ఈ గొడవలు అనేది తెలుసుకొందాం. జగన్‌ ఒక్క ఛాన్స్ అనగానే అందరూ మాయలో పడ్డారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

నాడు పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక గుద్దులే గుద్దుతున్నారని ఎద్దేవాచేశారు. వైసీపీ సర్కారుపై బాదుడే బాదుడు పేరిట టీడీపీ నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మందలం దళ్లవలసలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

అక్కడి ప్రజలతో మమేకమై  ప్రతి ఇంటికీ వెళ్లి  ప్రస్తుత నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, 2019లో టీడీపీ హయాంలో ఎలా ఉన్నాయో ప్రశ్నించి వారి నుంచే సమాధానాలు రాబట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.

ఏం తమ్ముళ్లూ బాగున్నారా ? అందరూ హుషారుగా ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా ? సంతోషంగా ఉన్నవారు మాత్రం చేతులు పైకెత్తిచెప్పండి. 2019 ఎన్నికల్లో అందరూ ఒకటే ఆలోచించారు. ఇప్పుడు జగన్‌కు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని మాయలో పడ్డారు. జగన్మోహన్‌రెడ్డి కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు.

టీడీపీ నాయకులపైన దాడులు పార్టీ కార్యాలయంపైనా దాడులు నన్ను భయపెట్టేందుకు నాపైనే కేసులు. అసెంబ్లీలో నన్నే కాకుండా నా కుటుంబాన్ని అవమానిస్తున్నారు. అసెంబ్లీ కాదు అది కౌరవ సభ భయపడను అప్పుడే చెప్పాను. ధర్మాన్ని పరిరక్షించి మళ్లీ అధికారంలోకి వస్తాం. అని చంద్రబాబు అన్నారు.

151 సీట్లు రావడంతో జగన్ లో అహంకారం పెరిగిందన్నారు.  నా ఇంటిపై దాడి చేయటమే కాకుండా అసెంబ్లీలో నన్ను అవమానించారు, నా కుటుంబసభ్యులను అవమానించారు, కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి జగన్‌. నిత్యావసరాల ధరలు భారీగా పెంచారు, విద్యుత్ ఉండదు కానీ బిల్లు మాత్రం బాదుడే బాదుడు.

నేను ఫైబర్‌నెట్‌ రూ.140కి ఇస్తే రూ.290కి పెంచారు. రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్ల వల్ల నాటు సారా పెరిగింది. నేను జగన్‌లా దోచుకోలేదు, దాచుకోలేదు కూడా. ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి కాలేదు. ప్రైవేటు రంగంలో 5.50 లక్షల ఉద్యోగాలు కల్పించాం, రైతుల మోటార్లకు జగన్‌ మీటర్లు పెడతానంటున్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ పోతుంది, పదో తరగతి ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. జగన్‌ పాలనలో ఆస్తులు, ఆడబిడ్డలు, ప్రాణాలకు రక్షణ లేదు. డ్రగ్స్‌కు చిరునామాగా ఏపీ మారింది. అని చంద్రబాబు ఈ విధంగా తెలియచేసారు.

Leave a Comment