Garena Free Fire Max జూన్ 3 రిడీమ్ కోడ్స్ – ఉచిత డైమండ్స్, రివార్డ్స్ ఎలా పొందాలి?

గరెనా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ (Garena Free Fire MAX) గేమ్‌లో జూన్ 3, 2025 నాడు కొత్త రిడీమ్ కోడ్స్ విడుదలయ్యాయి.ఈ కోడ్స్ ద్వారా ఆటగాళ్లు డైమండ్స్, స్కిన్స్, వెపన్స్, బండిల్స్ వంటి విలువైన in-game రివార్డ్స్‌ను ఉచితంగా పొందవచ్చు.

ఈ కోడ్స్ 12 అక్షరాల అంకెలతో కూడిన ప్రత్యేక కోడ్స్‌గా ఉంటాయి,మరియు ప్రతి కోడ్‌ను మొదటి 500 మంది రిజిస్టర్డ్ ప్లేయర్లు మాత్రమే ఉపయోగించగలరు.కోడ్స్ సాధారణంగా 12 నుండి 18 గంటలపాటు మాత్రమే చెలామణిలో ఉంటాయి.

రిడీమ్ కోడ్స్:

  • FTGER56GTE5645L4

  • F56HY6R57HJT7YT3

  • FHR5YE56GTH5R6H5

  • FG3I9U6A7O1Q45F2

  • FD8E45T1L6V5N9W7

  • FH2M5P3S7J4R95Y1

  • FC6A3Z28Q9O7X2I5

  • FJU65Y6HGR6YG5R2

  • FB5W8Y21R4P6F2E9

  • FS3J6C8D4H5M21V7

  • FX2O92I7N3T5Q1G8

  • FKI6JH4EG54FE45W

  • FTHG5E6RGHY564A1

  • FM5G7Q2P9H47R8D6

  • FKUJT76JUR676R73

  • F7HYEG5RTGE4E5B5

  • FE9V7X72R1N3K6M4

  • FHJRT6Y7U6R7HYM8 – 3x వెపన్ రాయల్ వౌచర్

  • FHYBRYTHR6YH65D5 – జస్టిస్ ఫైటర్ మరియు వాండల్స్ రెబెలియన్ వెపన్స్ లూట్ క్రేట్

  • FIKJHR65HYR56G53 – 50,000 డైమండ్స్ కోడ్

  • FFK5L1M6N2O8P4Q9 – డైమండ్ రాయల్ వౌచర్

  • FFU3V9W5X1Y6Z2A7 – ఫ్రీ ఫైర్ డైమండ్స్

  • FFD8E2F7G3H9J4K1 – పాలోమా క్యారెక్టర్

  • FTDRFYHTUJYR44Z2 – ఫ్రీ డ్రాగన్ AK స్కిన్

  • FFN3O8P4Q1R7S2T9 – అవుట్‌ఫిట్

  • FFA4B9C5D1E6F2G7 – ఫ్రీ పెట్

రిడీమ్ విధానం:

  1. https://reward.ff.garena.com/en వెబ్‌సైట్‌కి వెళ్లండి.

  2. Facebook, Google, Apple, X (మునుపటి Twitter), లేదా VK వంటి రిజిస్టర్డ్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.

  3. కోడ్ను సరైన బాక్స్‌లో పేస్ట్ చేసి ‘Confirm’ బటన్‌పై క్లిక్ చేయండి.

  4. రివార్డ్స్‌ను గేమ్‌లోని ‘Mail’ సెక్షన్‌లో పొందవచ్చు.

Leave a Comment