భారతీయ మొబైల్ తయారీ సంస్థ Lava తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Lava Bold N1 Pro ను ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసింది.రూ. 6,799 ప్రారంభ ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లతో వచ్చిందని చెప్పవచ్చు.
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోల్లింగ్ మరియు గేమింగ్ అనుభవాన్ని మంచిగా ఇస్తుంది.Lava Bold N1 Pro ప్రాసెసర్‌గా Unisoc T606 Octa-Core చిప్‌సెట్‌ను కలిగి ఉంది, ఇది 4GB RAM,128GB స్టోరేజ్ తో మల్టీటాస్కింగ్‌కి అనుకూలంగా ఉంటుంది.
కెమెరా సెక్షన్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి,వీటితో డేలీ ఫోటోగ్రఫీకి సరిపోతుంది 5,000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ Android 14పై రన్ అవుతుంది,క్లీన్ మరియు సులభమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో.
ధర, డిజైన్, ఫీచర్లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే Lava Bold N1 Pro 2025లో ఉత్తమమైన బడ్జెట్ ఆప్షన్‌లలో ఒకటిగా నిలవనుంది.