బింబిసార మూవీ రివ్యూ !

Bimbisara Review :- టాలివుడ్ హీరో అయిన కళ్యాణ్ రామ్, తెలుగు సినిమాల్లో తన నటన ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయినారు. కళ్యాణ్ రామ్ తన జీవితo లో పెద్దగా సినిమల్లో విజయం సాధించలేకపోయారు. కళ్యాణ్ రామ్ వివిధ తెలుగు మూవీస్ లో నటించినారు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ 05 ఆగస్ట్ 2022 నాడు విడుదల అయినది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉన్నదో తెలుసుకుందాం. ఈ సినిమా భారీ అంచ్చనలతో విడుదల అయినది.

Bimbisara Review Cost In Telugu Movie | బింబిసార నటినటులు  

Movie Name :- బింబిసార 

Starring :- నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజి, ప్రకాశ్ రాజ్. 

Director :-  మల్లిడి వశిష్ట్

music Director :- కీరవాణి, చిరంతాన్ భట్, వరికుప్పల యాదగిరి.

 Editor :- తమ్మ రాజు 

Producer :-  ఎన్.టి.ఆర్ ఆర్ట్స్

Release Date :- 05-08-2022

Cinematography :- చోట కే నాయుడు. 

Bimbisara Movie Review 

బింబిసార మూవీ మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించినారు. బింబిసార స్టోరీ  ఏమిటి అనగా ? కీరస్తు పూర్వం 500 ఏళ్ల సం,, రానికి చెందిన త్రిగార్తల సామ్రాజ్య అధినేత బింబిసారుడు, కుర్రత్వానికి ప్రతిక బింబిసారుడు. రాక్షసులు ఎరుగని రావణ రూపమది. ఆయన కన్ను పడ్డ ఏ రాజ్యమైన  త్రిగార్తల సామ్రాజ్యంలో భాగం అవ్వాల్సిందే. ఎదురు తిరిగిన వారు ఎంతటి వాడైన తన కత్తి వేటుకు మట్టిలో కలవాల్సిందే.

ఆ కత్తి రాజ్యకాంక్ష అధికార దాహం తప్ప తమతమ భేదాలు లేవు, కనీసం అసలు తెలియదు. అధికారానికి అడ్డు వస్తడేమన్న ఉద్దేశంతో తన కవల సోదరుడు దేవదత్తుడిని చంపాలని ప్రయత్నిస్తాడు. అయితే అతడు నుంచి తప్పించుకొన్న  దేవదత్తడుకి ఓ మాయాదర్పణం సహాయంతో బింబిసారుడిని ప్రస్తుతానికి వెళ్లేలా చేస్తాడు.

మరి వర్తమానంలోకి వచ్చిన బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురు అవుతాయి ? విధి అతనికి ఎలాంటి పాఠలు నేర్పింది? ఈ కాలంలో ఆయన దాచిన నిది తలుపులు తెరవడం కోసం ఈ కాలంలో సుబ్రహ్మణ్య శాస్త్రి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అతనికి  బింబిసారుడుకు ఉన్న శత్రుత్వం ఏమిటి? బింబిసారుడు తన కాలానికి ఎలా తిరిగా వెళ్ళాడు ? అన్నదే ఈ సినిమా కథాంశంతో రూపొందినది. 

గమనిక :- పైన ఇచ్చిన మూవీ రివ్యూ మాకి అందిన సమాచారం ప్రకారం తెలియచెస్తున్నాం. ఇది కేవలం మీకు అనుభవం కోసమే. మీకు మరిన్ని విషయాల కోసం techbufftelugu.com రోజు విజిట్ ఉండండి.

Leave a Comment