V అక్షరంతో అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!

V అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boys Names Starting With V  Latter In Telugu

V అక్షరంతో పేర్లు వెతుకుతున్నారా? అలా అయితే మేము మీ కోసం  V అక్షరంతో మొదలయ్యే కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము. నచ్చితే మీ పిల్లలకి పెట్టుకొండి.

V అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boys Names Starting With V  Latter In Telugu

V తో ఉన్న మగపిల్లల పేర్లను తెలుసుకుందాం.

S.NO అబ్బాయిల  పేర్లు  అర్థం 
1 విశ్వాష్ విశ్వాసపాత్రుడు
2 విశ్వక్ ఒక ఋషి
3 విక్రాంత్ శక్తివంతమైన
4 వేదాంత్ రాజు
5 వంశీ వేణువు
6 వేదాంక్ వేద అధ్యాయం
7 వాసు విష్ణువు
8 వైభవ్ సంపద
9 విహార్ శివుడు
10 వంశీధర్ వెంకటేశ్వర దేవుడు
11 వరుణ్ నీటి దేవుడు
12 వసంత్ వసంతం
13 విష్ణువర్ధన్ విష్ణువు
14 వశిష్ట ఒక ప్రాచీన గురువు
15 వాయుపుత్ర గాలి కొడుకు.
16 వేదంగ్ వేదాల నుండి
17 విక్షిత్ అభివృద్ధి చెందింది
18 వెంకట్ వేంకటేశ్వరుడు..
19 వెంకటకృష్ణ దేవుని పేరు
20 వేణు శ్రీకృష్ణుడికి మరో పేరు
21 వామ శివుడు
22 వంశీ వేణువ
23 వంశీధర్ కృష్ణుడు
24 వావన దేవ అడవి దేవుడు
25 వడిన్ శరీరానికి ప్రభువు
26 వగిష్ శివుడు
27 వహిన్ శివుడు
28 వైబావ్ సంపద
29 వాల్మీకి రామాయణ పురాణం రచయిత
30 వల్లభ ప్రియమైన
31 వేదాంష్ రాజు
32 వినేష్ దైవభక్తిగల
33 వాసన్  విగ్రహం
34 వామన్ పొట్టి
35 వినేష్ దైవభక్తిగల
36 వాసన్  విగ్రహం
37 వామన్ పొట్టి
38 వాసన్ విగ్రహం
39 వాలి రక్షకుడు
40 వేదాంట్ అందరికి రాజు
41 విలోక్ చూడటానికి
42 విలోకన్ చూడు
43 విమహత్ చాలా గొప్పది, అపారమైనది
44 విమల్ స్వచ్ఛమైన
45 విమన్యు కోపం నుండి విముక్తి
46 వినయ్ నిరాడంబరత
47 వినాయక్ గణేష్ దేవుడు
48 వినీత్ అనసూయ
49 వినేష్ దైవభక్తిగల
50  విఠల్ విష్ణువు
51 విటుల్ రాజు
52 వివేకానంద వివక్ష యొక్క ఆనందం
53 వివేక్ మనస్సాక్షి
54 వీర్ ధైర్యవంతుడు
55 వీరన్ ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసం కలవాడు
56 వీరేష్ బ్రేవ్ లార్డ్
57 వ్రజకిషోర్ శ్రీకృష్ణుడు
58 వ్రజేష్ శ్రీకృష్ణుడు
59 వ్రజమోహన్ శ్రీకృష్ణుడు
60 వ్రజనాదం శ్రీకృష్ణుడు
61 వేణుధర్ శ్రీకృష్ణుడు
62 విజేంద్ర విక్టోరియస్
63 వికాస్ అభివృద్ధి
64 విక్రం పరాక్రమం
65 విక్కి విజేత
66 వారిష్ విష్ణువు
67 విరాట్ రత్నం
68 వైశాంత్ మెరిసే నక్షత్రం
69 వజ్రధరుడు ఇంద్రుడు
70 వెంకటేష్ వేంకటేశ్వర దేవుడు
71 విష్ణునారాయణ విష్ణువు
72 విరాజిన్  బ్రిలియంట్
73 విక్రమర్క్ రాజు
74 వినీత్ మర్యాదపూర్వకమైన
75 వినోద్ సంతోషం
76 విశాల్ ఖగోళ అప్సర
77 విశాంత్ ష్ణుమూర్తికి మరో పేరు
78 విశ్వతేజ్ ప్రకాశించే ప్రపంచం
79 వాయు గాలి
80 వసుభద్ర శ్రీకృష్ణుని పేరు

ఇవి కూడా చదవండి:-

Leave a Comment