T అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boy Names Starting With Letter T In Telugu
మీరు మీ పిల్లలకి T అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా? అలా అయితే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు.ఈ క్రింద మేము T అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లను ఇచ్చాము.నచ్చితే మీ పిల్లలకి పెట్టండి.
T అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boy Names Starting With Letter T In Telugu
T తో స్టార్ట్ అయ్యే మగపిల్లల పేర్లను చూద్దాం.
S.no | అబ్బాయిల పేర్లు | అర్థం |
1 | తేజస్ | ప్రకాశవంతమైన |
2 | తనూజ్ | కొడుకు |
3 | తరుణ్ | సూర్యుడు |
4 | తనుష్ | లార్డ్ గణేష్ |
5 | తిలక్ | మంగళకరమైన |
6 | తేజవర్ధన్ | గ్లోరియస్ ఫర్ ఎవర్ |
7 | తారక్ | రక్షకుడు |
8 | తిరుమలేష్ | వెంకటేశ్వరుని పేరు |
9 | తనిస్క్ | రత్నం |
10 | తపన్ | సూర్యుడు |
11 | తమన్ | విస్ |
12 | తన్వీర్ | బలమైన |
13 | తక్షిత్ | శిల్పం |
14 | తాజ్ | కిరీటం |
15 | తిశాన్ | గొప్ప పాలకుడు |
16 | తేజేశ్వర్ | ప్రకాశం |
17 | తేజేందర్ | శక్తి యొక్క మూలం |
18 | తన్మిత్ | స్నేహితుడు |
19 | త్రిలోక్ | మూడు ప్రపంచాలు |
20 | త్రిషర్ | ముత్యాల హారము |
21 | తనోజ్ | కొడుకు |
22 | తాలిన్ | శివుడు |
23 | తక్ష్ | రాజు భరత్ కొడుకు |
24 | తాహిర్ | పవిత్ర |
25 | తేజ ఫాల | శక్తి నిన్చ్చు వాడు |
26 | తేజశ్ | మండుతున్న శక్తి ,కీర్తి కాంతి |
27 | తరోష్ | స్వర్గం |
28 | తరోక్ | శివుడు |
29 | తరంక్ | దేశమంతట తిరుగువారు |
30 | త్రిలోచన్ | శివుడు |
31 | త్రిలోక్ | మూడు లోకాలు |
32 | త్రిలోకేష్ | శివుడు |
33 | త్రినాథ్ | శివుడు |
34 | త్రిపురారి | శివుడు |
35 | త్రిశంకు | సూర్య వంశానికి చెందిన రాజు |
36 | త్రిశూలం | శివుడి ఆయుధం |
37 | త్రిశూలిన్ | శివుడు |
38 | త్రివిక్రమ్ | విష్ణువు |
39 | తినకరన్ | సూర్యుడిలా తెలివైనవాడు |
40 | తిరుజ్ఞానం | జ్ఞాని |
41 | తిరుమల్ | వెంకటేశ్వర స్వామి |
42 | తిరుమల | స్థలం |
43 | తిరుమణి | విలువైన రత్నం |
44 | తిరుమొళి | దేవుని వాక్యము |
45 | తిరువల్లువర్ | తిరుకురల్ రచయిత |
46 | తిరువోలి | దేవుని నుండి వెలుగు |
47 | తిరుపతి | వేంకటేశ్వరుని నివాసం |
48 | తిమిర్ | చీకటి |
49 | తిరుపాల్ | దేవుడు |
50 | తన్వయ | బంగారం |
51 | తాత్విక్ | తత్వశాస్త్రం |
52 | త్రయక్ష్ | శివుని పేరు |
53 | త్రినయన్ | మూడు కన్నులు కలవాడు |
54 | తంగారాజ్ | బంగారు రాజు |
55 | తిరుజ్ఞానం | జ్ఞానముగల |
56 | త్రిషర్ | ముత్యాల హారము |
57 | త్రికేష్ | 3 లోకాల రాజు |
58 | త్రిలోచన్ | ఉన్నతమైన జ్ఞానములలో ఒకటి |
59 | థాకర్షి | శ్రీకృష్ణుడు |
60 | తవనేష్ | శివుడు |
61 | త్రిలోచన్ | ఉన్నతమైన జ్ఞానములలో ఒకటి |
62 | తారంక్ | నక్షత్రంలో భాగం |
63 | తన్విక్ | రాజు |
64 | తివాకర్ | సూర్యుడు |
65 | త్రిలోకేష్ | శివుడు |
66 | తులసిదాస్ | పవిత్ర మూలిక |
67 | త్రిజల్ | శివుడు |
68 | తరధిష్ | లార్డ్ ఆఫ్ ది స్టార్స్ |
69 | త్రిశూలిన్ | శివుడు |
70 | త్రివిక్రమ్ | విష్ణువు |
71 | తినకరన్ | సూర్యుడిలా తెలివైనవాడు |
72 | తిరుజ్ఞానం | జ్ఞాని |
73 | తిరుమల్ | వెంకటేశ్వర స్వామి |
74 | తిరుమల | స్థలం |
75 | తిరుమణి | విలువైన రత్నం |
76 | త్రిమాన్ | మూడు ప్రపంచాలలో పూజించబడింది |
77 | తేజస్ | పదును |
78 | తాలిబ్ | అన్వేషకుడు |
79 | తీర్థయాద్ | శ్రీకృష్ణుడు |
80 | తంగాసామీ | బంగారు ప్రభువు |
ఇవి కూడా చదవండి;-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- S అక్షరంతో మగపిల్లల పేర్లు వాటి అర్థాలు మీ కోసం!
- R అక్షరంతో మగపిల్లల పేర్లు మీ అందరి కోసం!