M అక్షరంతో మొదలయ్యే ఆడపిల్లల పేర్లు|Baby Girls Names Starting With M In Telugu
M అక్షరంతో మొదలయ్యే ఆడపిల్లల పేర్లు:-మీరు M అక్షరంతో మీ అమ్మాయికి పేరు పెట్టడానికి పేర్ల కోసం వెతుకుతున్నారా. మేము మీ కోసం కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము.నచ్చితే మీ ఫ్రెండ్స్,ఫ్యామిలి తో షేర్ చేయండి.
M అక్షరంతో మొదలయ్యే ఆడపిల్లల పేర్లు|Baby Girls Names Starting With M In Telugu
M తో ఉన్న పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
S.no | M అక్షరంతో అమ్మాయిల పేర్లు | అర్థం |
1. | మైత్రి | స్నేహితుడు |
2. | మాళవిక | ఎవరు మాల్వాలో నివసించారు |
3. | మాధవి | అందమైన పువ్వులతో కూడిన లత |
4. | మనోజ్ఞ | మనోహరమైనది |
5. | మౌనిక | నిశ్శబ్దం |
6. | మన్విత | దుర్గాదేవి |
7. | మేఘన | నది గంగా |
8. | మాయావతి | భ్రమ నిండింది |
9. | మానస | మనస్సులో పుట్టింది |
10. | మణి | ఒక ఆభరణం |
11. | మధులత | సుందరమైన లత |
12. | మధు ప్రియ | తేనె అంటే ఇష్టం |
13. | మధుమిత | మంచి అమ్మాయి |
14. | మధుర | తీపి |
15. | మధు శ్రీ | వసంత రుతువుల అందం |
16. | మంజు | తీపి |
17. | మీరా | శ్రీకృష్ణుని భక్తుడు |
18. | మహాదేవి | దుర్గాదేవి |
19. | మహాలక్ష్మి | లక్ష్మివేవి |
20. | మధుబిందు | తేనె చుక్క |
21. | మేఘన | మేఘము |
22. | మోహిని | చాల అందమైన |
23. | మోహిత | ఆకర్షించబడిన |
24. | మోతిక | ముత్యం లాంటిది |
25. | మోనాలిస | అందమైన స్త్రీ |
26. | మౌనిక | స్పష్టంగా |
27. | మానస | ఒక నది పేరు |
28. | మీనాక్షి | లక్ష్మి దేవి |
29. | మాలతి | సహాయం చేయడానికి ఇష్ట పడే ఆమె |
30. | మనన్య | అర్హతలు కలిగిన ఉన్న ఆమె |
31. | మహా | మెరుస్తోంది |
32. | మాయ | భ్రమ |
33. | మేహా | తెలివైన |
34. | మాన్య | అంగీకరించు |
35. | మెహల్ | మేఘం |
36. | మిషా | చిరునవ్వు |
37. | మహిమ | అద్భుతం |
38. | మిహికా | పొగమంచు |
39. | మికులా | అందం |
40. | మణిచంద్రిక | చంద్రుని కాంతి |
41. | మహితదేవి | గొప్పదనం |
42. | మధురాణి | తేనెటీగల రాణి |
43. | మదుబాల | తేనే ఈటీ |
44. | మదుప్రియ | తేనే అంటే ఇష్టం |
45. | మాధవిలతా | పుష్పించే లత |
46. | మాళవిక | అందమైన గృహం |
47. | మహి | ప్రపంచం |
48. | మణి | ఆభరణము, మంత్రం |
49. | మధు | అందమైన, తీపి |
50. | మమత | ప్రేమ, ఆప్యాయత |
51 . | మంజుల | ఆనంద కరమియన్ |
52. | మేధా | మేదస్సు, జ్ఞానం |
53. | మేఘ | వర్షం, మేఘాలు |
54. | మిన్ను | ఆకాశము, మెరుపు |
55. | మధుమాలతీ | రాగం పేరు |
56. | మౌలిషా | చాలా టాలెంటెడ్ |
57. | మేరి | ప్రియమైన |
58. | మంజిల్ | గమ్యం |
59. | మయూరి | పావురం |
60. | మేఘ | వర్షం |
61. | మధురాక్షి | త్తెక్కించే కళ్ళతో ఉన్న అమ్మాయి |
62. | మేఘన | మేఘము, ఆకాశము |
63. | మోహిని | చాల అందమైన |
64. | మోహిత | ఆకర్షించబడిన |
65. | మోతిక | ముత్యం లాంటిది |
66 | మోనాలిస | అందమైన స్త్రీ |
67 | మౌనిక | స్పష్టంగా |
68 | మానస | ఒక నది |
69 | మీనాక్షి | లక్ష్మి దేవి, దుర్గా దేవి |
70 | మాలతి | సహాయం చేయడానికి ఇష్ట పడే వ్యక్తీ |
71 | మహేశ్వరీ | దుర్గాదేవి |
72 | మాలతీ | సువాసన పువ్వు |
73 | మల్లి | పువ్వు |
74 | మినాజ్ | తీపి |
75 | మారమ్మ | దేవత పేరు |
76 | మేనక | శకుంతల తల్లి |
77 | మిధిలా | సీతా దేవి |
78 | మిధున | నక్షత్రం పేరు |
79 | మిత్రవింద | మంచి అమ్మాయి |
80 | మాయ | భ్రమ |
ఇవి కూడా చదవండి:-
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- L అక్షరంతో అమ్మాయిల పేర్లు మీ అందరి కోసం!