L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With L In Telugu
L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు:- Lఅక్షరంతో మీ అబ్బాయికి పేరు పెట్టాలి అని అనుకుంటున్నారా?అల అయితే మేము మీ కోసం కోన్ని పేర్లను ఈ క్రింద తెలియచేశాము.
L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With L In Telugu
L తో అబ్బాయిలకు ఉన్నటువంటి పేర్లను తెలుసుకుందాం.
S.no | అబ్బాయిల పేర్లు | అర్థం |
1. | లోహిత్ | మృదువైన హృదయం |
2. | లతీఫ్ | సౌమ్యుడు |
3. | లేహర్ | అల |
4. | లక్షిత్ | విశిష్టమైన |
5. | లిఖిత్ | రచయిత |
6. | లలిత్ | పదును |
7. | లహార్ | మృదువైన గాలి |
8. | లోహిత్ | ఎరుపు |
9. | లోకేష్ | శివుడు |
10. | లక్ష్మణ్ | మంచితనం |
11 | లిలాధర్ | విష్ణువు |
12 | లోకేంధర్ | భూమి రాజు |
13 | లలిత్ | ఆకర్షణీయమైన |
14 | లింగేశ్ | శివుడు |
15 | లింగరాజు | లింగాలకు ప్రభువు |
16 | లోకప్రకాష్ | ప్రపంచపు వెలుగు |
17 | లలితమోహన్ | ఆకర్షణీయమైన |
18 | లక్ష్మిధర్ | విష్ణువు |
19 | లక్ష్మిగోపాల్ | విష్ణువు |
20 | లక్ష్మీకాంత్ | విష్ణువు |
21 | లింగ మూర్తి | శివుడు |
22 | లూపేష్ | శివుడు |
23 | లఘున్ | శీఘ్ర |
24 | లక్ష్యన్య | సాదించే వాడు |
25 | లక్షిన్ | శివుడు |
26 | లిఖిల్ | సరస్వతి దేవి |
27 | లతీఫ్ | సౌమ్యుడు |
28 | లోకనాథ్ | చక్రవర్తి |
29 | లోచన్ | కన్ను |
30 | లోకేష్ | ప్రపంచానికి రాజు |
31 | లోహిత్ | చాల ప్రేమ |
32 | లోహితక్ష్ | విష్ణువు |
33 | లోమేష్ | రిషి పేరు |
34 | లిడిగ్ | ప్రత్యకం |
35 | లలిప్ | ప్రవర్తన |
36 | లాయక్ | తెలివైనవారు |
37 | లోహిత్ | ప్రత్యకం |
38 | లోగేష్ | దేవుని పేరు |
39 | లలిత్ | తెలివైన వాడు |
40 | లలిత్ కుమార్ | అందమైన వాడు |
41 | లలిత్ మోహన్ | ఆకర్షణీయమైన |
42 | లంకేష్ | రావణ రాజు |
43 | లస్విక్ | దేవుడు |
44 | లతేష్ | కొత్త; యోధుడు |
45 | లాతిరామ్ | రాముడు పేరు |
46 | లతీఫ్ | సున్నితమైన |
47 | లవన్ | విధేయతలో ఒకటి |
48 | లవిక్ | తెలివైన |
49 | లింగనాథ్ | శివుడు |
50 | లీహిష్ | దేవుడు |
51 | లితిష్ | దేవుడు |
52 | లోచన్ | కన్ను చిన్న మెరుపు |
53 | లోహిత్ | ఎరుపు వర్ణం గల |
54 | లోపెంద్ర | మూడు ప్రపంచాల ప్రభువు |
55 | లోకనాథ్ | సర్వ లోకాలకు ప్రభువు |
56 | లోక్ భూషణ్ | ప్రపంచ ఆభరణం |
57 | లోకేష్ | ప్రపంచ రాజు, శివుడు |
58 | లోకేస్వర నాథ్ | దేవుడు |
59 | లోక్ ప్రదీప్ | గౌతమ బుద్ద |
60 | లెహాన్ | నిరాకరించే వాడు |
61 | లేమర్ | ప్రతిభావంతుడు |
62 | లలితాదిత్య | అందమైన సూర్యుడు |
63 | లియాన్ | కమలం |
64 | లిఖిలేష్ | సరస్వతీ దేవి |
65 | లింగయ్య | విష్ణువు |
66 | లథిక్ | చాలా శక్తివంతమైన |
67 | లిడిన్ | ప్రత్యేకం |
68 | లిషన్ | నాలుక భాష |
69 | లవన్ | అందగాడు |
70 | లోగితాన్ | తోట |
71 | లిను | దుఃఖంతో కూడిన ఏడుపు |
72 | లక్ష్మీపతి | లక్ష్మీ దేవి భర్త |
73 | లవిత్ | శివుడు |
74 | లోకేంద్ర | ప్రపంచ రాజు |
75 | లాల్‌చంద్ | ఎర్ర చంద్రుడు |
76 | లథిరం | రాముడు పేరు |
77 | లికిట్ | వ్రాయబడింది |
78 | లోహితాక్ష్ | విష్ణువు |
79 | లుకేష్ | సామ్రాజ్యానికి రాజు |
80 | లిఖిత్ | రచయిత |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- K అక్షరంతో ఆడపిల్లల పేర్లు మీ అందరి కోసం!