K అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boys Names Starting With K In Telugu
K అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు:- మీరు మీ పిల్లలకి K అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా? అల వెతుకుతుంటే మేము మీ కోసం క్రింద కోన్ని పేర్లను ఇచ్చాము.మీకు నచ్చితే మీ పిల్లలకి పెట్టుకోండి.
K అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boys Names Starting With K In Telugu
K అక్షరంతో అబ్బాయిలకు ఉన్నటువంటి పేర్లను ఇప్పుడు చూద్దాం.
S.no | అబ్బాయిల పేర్లు | అర్థం |
1. | కేశవ్ | శ్రీకృష్ణుని పేరు |
2. | కార్తీక్ | శివుని పెద్ద కుమారుడు |
3. | కైలాష్ | హిమాలయ శిఖరం పేరు |
4. | కళాధర్ | వివిధ దశలను చూపే వ్యక్తి |
5. | కళ్యాణ్ | అదృష్టవంతుడు |
6. | కాంతిలాల్ | వెలుగు |
7. | కిరణ్ | కిరణం యెక్క కాంతి |
8. | కృష్ణదాస్ | శ్రీకృష్ణుని మరొక పేరు |
9. | కుందన్ | స్వచ్ఛమైన |
10. | కృష్ణకాంత్ | కృష్ణ’ రూపాంతరం |
11 | కుమార్ | యువరాజు |
12 | కుశాల్ | తెలివైన |
13 | కమల్ | పరిపూర్ణత |
14 | కాళీచరణ్ | దేవత పాదాలు |
15 | కరణ్ | ఒక యోధుడు |
16 | కరుణ్ | కరుణామయుడు |
17 | కుశాంత్ | అగ్ని |
18 | కౌశిక్ | ప్రేమ |
19 | కమలేశ్ | సంరక్షకుడు |
20 | కమల్ | పరిపూర్ణత |
21 | కదిర్ | కాంతి కిరణం |
22 | కళ్యాణ్ | సంక్షేమం |
23 | కుశాల్ | తెలివైన |
24 | కుంధర్ | స్వర్చమైన |
25 | కుమార్ | యువరాజు |
26 | కైలాష్ నార్త్ | కమల కన్నుల దేవుడు |
27 | కవిరాజ్ | వైద్యుడు |
28 | కబీర్ దాస్ | భక్తుని పేరు |
29 | కమల కాంత్ | విష్ణువు |
30 | కమల కర్ | విష్ణువు |
31 | కరుణ శ్రీ | విష్ణువు |
32 | కరుణాకర్ | దయ గల వాడు |
33 | కరుణానిధి | కరుణ నిండిన వాడు |
34 | కళ్యాణ్ | శుభప్రదమైన |
35 | కవీంద్ర | కవులకు రాజు |
36 | కంచన్ రావు | బంగారం |
37 | కాశీనాథ్ | శంకరుడు |
38 | కలందర్ | రాజు |
39 | కవీంద్ర | కవులకు రాజు |
40 | కవీశ్ | కవుల రాజు |
41 | కహోదుడు | అష్టావక్రుని తండ్రి |
42 | కంచన్ రావు | బంగారము |
43 | కాంతారావు | సుందరమైన |
44 | కాంతిలాల్ | ప్రకాశవంతమైన |
45 | కాంత్ | విష్ణు |
46 | కంబోజ్ | అలుచిప్ప |
47 | కౌంతేయ | కుంతీ పుత్రుడు |
48 | కౌసర్ | స్వర్గం |
49 | కౌశల్ | పర్ఫెక్ట్ |
50 | కౌశిక్ | విశ్వామిత్ర మహర్షి |
51 | కౌస్తుభం | విష్ణువు యొక్క రత్నం |
52 | కౌస్తువ్ | విష్ణువు |
53 | కవన్ | నీరు |
54 | కావెల్ | లోటస్ |
55 | కవి | ఒక కవి |
56 | కీర్తి కుమార్ | కీర్తి వంతుడు |
57 | కీర్తి కృష్ణ | కృష్ణుని గొప్పదనం |
58 | కీర్తి నాథ్ | ప్రముఖ వ్యక్తీ |
59 | కపిల | కర్దమముని |
60 | కపిలాచార్య | విహ్నువు |
61 | కపిల్ | ఆవు |
62 | కపిల్ దేవ్ | సూర్యుడు |
63 | కపీంద్ర | హనుమంతుడు |
64 | కపేష్ | సుగ్రీవుడు |
65 | కపోత రాముడు | శిభి చక్రవర్తి కుమారుడు |
66 | కమలనయన | కమలము వంటి కన్నులు కలవాడు |
67 | కమలనాథ్ | విష్ణువు |
68 | కపిల్ నాథ్ | విష్ణు మూర్తి |
69 | కమలాకర్ | విష్ణువు |
70 | కమలాక్షుడు | మహా రాజు |
71 | కమలేందర్ | విష్ణు నామము |
72 | కమలేస్వర్ | శ్రీ మహా విష్ణువు |
73 | కమలేశ్ | విష్ణువు |
74 | కమల్ | కమలము |
75 | కమల్ కాంత్ | సూర్యుడు |
76 | కమల్‌నయన్ | తామర కన్ను |
77 | కమల్‌రాజ్ | పరిపూర్ణత |
78 | కాళిదాస్ | కాళీ దేవి యొక్క భక్తుడు |
79 | కమలేస్వర్ | విష్ణువు |
80 | కాశ్విన్ | నక్షత్రం |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- J అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!