J అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boys Names Starting With J In Telugu
J అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు:-మీరు మీ పిల్లలకు జ అక్షరం తో పేరు పెట్టాలి అని అనుకుంటున్నారా?, అలా అయితే కింద ఇచ్చిన పట్టికలో జ అక్షరానికి సంభందించిన పేర్లు పేర్కొనడం జరిగినది. మీరు చూసి మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకొని మీ బాబు కి పెట్టుకొండి.
J అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boys Names Starting With J In Telugu
జ అక్షరంతో అబ్బాయిల పేర్లను తెలుసుకుందాం.
S.no | J అక్షరంతో అమ్మాయిల పేర్లు | అర్థం |
1. | జై | విజయం |
2. | జ్యోతిస్వరూప్ | సత్య ప్రేమికుడు |
3. | జగదీష్ | లోక ప్రభువు |
4. | జగజివన్ | ప్రపంచ జీవితం |
5. | జగన్ | విశ్వం |
6. | జగనాధం | ప్రపంచ ప్రభువు |
7. | జయకర్ | విజయ గని |
8. | జతిన్ | సాధువు |
9. | జగత్ | ప్రపంచం |
10. | జ్యేష్ | విజేత |
11 . | జిష్ణు | విజయవంతమైన |
12. | జిమిత్ | ఇతరుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి |
13. | జేష్ | మోక్షం |
14. | జయ చంద్ | చంద్రుని విజయం |
15. | జానకి దాస్ | సేవకుడు |
16. | జగ దీప్ | ప్రపంచం యొక్క వెలుగు |
17. | జగ జీత్ | ప్రపంచాన్ని జయించిన వాడు |
18. | జగమోహన్ | జగత్మోహాని జయించిన వాడు |
19. | జగన్నారాయణ | నారాయణుడు |
20. | జగేష్ | విశ్వ ప్రభువు |
21. | జలందర్ | మేఘం |
22. | జనార్ధన్ | ప్రజలకు సహాయం చేసే వాడు |
23. | జశిత్ | రక్షకుడు |
24. | జగదేవ్ | ప్రపంచ ప్రభువు |
25. | జావిన్ | వేగముగా |
26. | జీవా | ఆత్మ, జీవితం, సజీవముగా. |
27. | జీహన్ | దేవుని ప్రపంచము |
28. | జతిన్ | పాలించే వ్యక్తీ |
29. | జీయాన్ | చంద్రుని పేరు |
30. | జోహల్ | సత్య రాజు |
31. | జయ కర్ | విజయ్ గని |
32. | జన మేయ | రాజు పేరు |
33. | జై దీప్ | కాంతి విజయం |
34. | జయ కిరణ్ | విజయ్ కిరణము |
35. | జ్యోతి రంజన్ | సంతోషమైన జ్వాలా |
36. | జగజీవన్ | ప్రపంచ జీవితం |
37. | జనక్ | రాజు |
38. | జానవ్ | మనిషిని రక్షించేవారు |
39. | జతిన్ | సాధువు |
40. | జాతన్ | పోషణ |
41. | జావిన్ | వేగంగా |
42. | జీయాన్ | పుర్జజన్మ, చంద్రుని పేరు |
43. | జోహల్ | సత్య రాజు |
44. | జయ కర్ | విజయ్ గని |
45. | జయ చంద్ | చంద్రుని విజయం |
46. | జానకి దాస్ | సేవకుడు |
47. | జగ దీప్ | ప్రపంచం యొక్క వెలుగు |
48. | జగ జీత్ | ప్రపంచాన్ని జయించిన వాడు |
49. | జగమోహన్ | జగత్మోహాని జయించిన వాడు |
50. | జగన్నారాయణ | నారాయణుడు |
51. | జగేష్ | విశ్వ ప్రభువు |
52. | జలందర్ | నీటిని పట్టుకోను వాడు అంటే మేఘం |
53. | జనార్ధన్ | ప్రజలకు సహాయం చేసే వాడు |
54. | జేర్రిస్ | గాడ్ సెయింట్ |
55. | జీతేన్ | విజయ దేవుడు |
56. | జేతేందర్ | శక్తివంత మైన మనిషి |
57. | జేతేంద్ర | ఇంద్రుని జయించిన వాడు |
58. | జీవేశ్ | జీవితం |
59. | జవిన్ | జీవితాన్ని ఇవ్వడానికి |
60. | జ్ఞాన్ దీప్ | జ్ఞానం యొక్క కాంతి |
61. | జోషేఫ్ | ఫలవంతమైన జీవితం కల వాడు |
62. | జేష్ఠ | పెద్ద వాడు |
63. | జ్యోతి రామ్ | శ్రీ రాముని వెలుగు |
64. | జ్యోహన్ | శివుడు |
65. | జ్వలిన్ | శివుడు |
66. | జస్విక్ | విజయం |
67. | జైతిక్ | దేవుడు |
68. | జై శంకర్ | శివుని విజయం |
69. | జల భూషణ్ | నిటి ఆభరణం |
70. | జలేంద్ర | నిటి ప్రభువు |
71. | జనిత్ | విజేత |
72. | జస్వంత్ | విజయ వంతమైన |
73. | జయ పాల్ | విష్ణువు, బ్రహ్మ దేవుడు |
74. | జయ రాజ్ | రాజ్యం యొక్క విజయం |
75. | జయంత్ | విజయవంతమైన |
76. | జయశేఖర్ | విజయ శివుడు |
77. | జైదీప్ | వెలుగుకు విజయము |
78. | జయ కృష్ణ | శ్రీ కృష్ణుని విజయం |
79. | జై రామ్ | శ్రీ రాముని విజయం |
80. | జస్విక్ | విజయం |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- I అక్షరంతో మగపిల్లల పేర్లు మీ అందరి కోసం!