H అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boys Names Starting With H In Telugu
H అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు;- H అక్షరంతో మగపిల్లలకు పేర్లు పెట్టడానికి చాల వెతుకుతూ ఉంటారు.అలా వెతికే వారి కోసం మేము కోన్ని పేర్లను ఈ క్రింద తెలియచేశాము.
H అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boys Names Starting With H In Telugu
H అక్షరంతో మగపిల్లలకు పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
S.no | H అక్షరంతో అబ్బాయిల పేర్లు | అర్థం |
1. | హరేశ్వర్ | శివ భక్తుడు |
2. | హరికిషోర్ | శ్రీకృష్ణునికి చెందినవాడు |
3. | హరిదాస్ | విష్ణువు సేవకుడు |
4. | హరిచంద్ | ది కింగ్ ఆఫ్ హోల్ వరల్డ్ |
5. | హరిదేవన్ | విష్ణువు పేరు |
6. | హరన్ | మంచివారు |
7. | హరిహరన్ | విష్ణు మరియు శివ కలయిక |
8. | హరికాంత్ | ఇంద్రునికి ప్రియమైన |
9. | హరికేష్ | పసుపు వెంట్రుకలు |
10. | హరిలాల్ | విష్ణువు కుమారుడు |
11. | హరినాథ్ | హరి కుమారుడు |
12. | హిరల్ | సంపన్నుడు |
13. | హరిత్ | దున్నేవాడు, సాగుచేసేవాడు |
14. | హన్షిత్ | తేనె లాంటిది |
15. | హీర్ | వజ్రం |
16. | హెత్విక్ | శివుడు |
17. | హంస రాజ్ | హంసల రాజు |
18. | హిము | మంచు |
19. | హరి | సింహం |
20. | హసన్ | మంచిది; అందమైన; … |
21. | హనుమ | ఆంజనేయ స్వామి మరొక పేరు |
22. | హనిష్ | శివుడు |
23. | హర | పాపాలను తొలగించువాడు |
24. | హరిత్ | దున్నేవాడు |
25. | హేము | బంగారం |
26. | హరన్ | తెరహు కుమారుడు |
27. | హరిన్ | విజయం |
28 | హనిష్ | ఆకాశం |
29. | హరీష్ | శివుడు |
30. | హేమంత్ | బంగారం |
31. | హేమరాజ్ | సంపద రాజు |
32. | హిట్టాల్ | స్నేహపూర్వక |
33. | హకేష్ | లార్డ్ అఫ్ సౌండ్ |
34. | హరిత్ | దున్నేవాడు, సాగుచేసేవాడు |
35. | హన్షిత్ | తేనె లాంటిది |
36. | హీర్ | వజ్రం |
37. | హెత్విక్ | శివుడు |
38. | హనిష్ | ఆశయం, దేవుడు |
39. | హిమిర్ | ప్రశాంతమైన చలి |
40. | హేమిత్ర | విష్ణువు |
41. | హస్వాన్ | ఎప్పటికీ హ్యాపీ |
42. | హేమంత్ | ఎప్పటికీ హ్యాపీ |
43. | హనుష్ | సంతోషంగా |
44. | హార్దిక్ | గుండె నుండి |
45. | హవిష్ | అగ్ని |
46. | హేషల్ | చల్లని వ్యక్తి |
47. | హేమాంక్ | విలువైన వజ్రం |
48. | హీరావ్ | పచ్చదనం |
49. | హిశాల్ | బహుమానంగా ఇచ్చారు |
50. | హృహన్ | దేవతలు ఒకరిని ఎన్నుకున్నారు |
51 | హరికిషన్ | విష్ణువు పేరు |
52 | హేనిత్ | పులి |
53 | హేమదేవ్ | ప్రకృతి ప్రభువు |
54 | హరుష్ | ఫారమ్ చేయడానికి |
55 | హనుష్ | సంతోషంగా |
56 | హరదిప్ | గ్లో ఆఫ్ లార్డ్ శివ |
57 | హరగోపాల్ | శివుడు మరియు కృష్ణుడు |
58 | హరింద్ర | శివుడు |
59 | హరి కృష్ణ | శ్రీకృష్ణుడు |
60 | హరినాథ్ | విష్ణువు |
61 | హసన్ | నవ్వు |
62 | హృతేష్ | ప్రీతికరమైన |
63 | హనిత్ | నాయకుడు, సింహం |
64 | హెమ్ | బంగారం, శివుడు |
65 | గౌసిక్ | బుద్ధ భగవానుడు |
66 | హరన్ | మంచివారు |
67 | హరింద్ర | జీవనాధారం ప్రభువు |
68 | హరిప్రసాద్ | భగవంతునిచే భక్తిపూర్వక సమర్పణ |
69 | హరి రాజ్ | సింహాల రాజు |
70 | హరిరాం | రాముడు ,విష్ణువు |
71 | హరిప్రిత్ | దేవతలకు ప్రీతిపాత్రుడు |
72 | హీమాన్ | బంగారు రంగు |
73 | హృశిత్ | సంతోషాన్ని తెచ్చేవాడు |
74 | హృతిక్ | సంతోషంగా |
75 | హేత్విక్ | శివుడు |
76 | హస్నిక్ | స్విమ్ ఈతగాడు |
77 | హరీష్ బాబు | దేవుని కుమారుడు |
78 | హరీష్ | కృష్ణుడు |
79 | హేమల్ | గోల్డెన్ కింగ్ |
80 | హయన్ | సంతోషంగా |
ఇవి కూడా చదవండి :-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- G అక్షరంతో మగపిల్లల పేర్లు మీ అందరి కోసం!