E అక్షరంతో మగపిల్లల పేర్లు మీ అందరి కోసం!

E తో  మొదలయ్యే మగపిల్లల పేర్లు | Baby Boy Names Starting With “E” In Telugu

E తో  మొదలయ్యే మగపిల్లల పేర్లు:-చాలామంది మగపిల్లలకి పేర్లు పెట్టడం కోసం వేరు వేరు మార్గాలలో  వెతుకుతుంటారు. కొంత మంది  అయితే ఇతరులు పెట్టిన పేరు వారు పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం E తో మొదలయ్యే పేర్లను కొన్నింటిని ఈ క్రింద తెలియచేశాము.

E తో  మొదలయ్యే మగపిల్లల పేర్లు | Baby Boy Names Starting With “E” In Telugu

ఈ తో మొదలయ్యే పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.

S.no E అక్షరంతో మగపిల్లల పేర్లు  అర్థం 
1. ఇలయరాజా యువ రాజు
2. ఈశ్వర్ శివుని మరొక పేరు
3. ఏకనాధ కవి సెయింట్
4. ఏకరాజా చక్రవర్తి
5. ఈశాంత్ విష్ణువు
6. ఈషార్ మంచి వారు
7. ఏకాక్ష్ శివుడు
8. ఎత్తాన్ ఊపిరి
9. ఏషు స్వచాత
10. ఏక విష్ణువు
11. ఎడ్విన్ విలువైన
12. ఈల పియాన్ ప్రేమించే వ్యక్తి
13. ఇహన్ ఉహించాబడినది
14. ఈడో ప్రేవేశించే మార్గం
15. ఈశార్ ఆశీర్వాదం
16. ఈతాన్ బలమైన
17. ఈదిక్ వైద్యం
18. ఈధాష్ సంతోషం
19. ఈక్రం గౌరవం
20. ఏకాక్ష్ ఒక కన్ను కలవారు
21. ఎకతాన్ శ్రద్ధ గలవారు
22. ఎలిష్ దేవుడు
23. ఎలాంగో తమిల్ రచయిత పేరు
24. ఈసన్ కోరిక
25. ఈక్రమ్ గౌరవం
26. ఈహాన్ సూర్యుడు
27. ఈసన్ జార్జ్
28. ఈషాన్ శివుడు
29. ఈతాన్ బలమైన
30. ఈశాన్ కోరిక
31. ఈశ్వన్నా దేవుడు
32. ఈశ్వర శివుడు
33. ఈధాష్ ఆనందం
34 ఈల మాణిక్ ఒక మణి పేరు
35 ఎకంక్ష విశ్వం
36 ఏకద్రుష్ట ఏక దంతపు ప్రభువు
37 ఈశాన్ ఉదయిస్తున్న సూర్యుడు
38 ఇహన్ ఊహించబడింది
39 ఏకదంతన్ గణపతి దేవుడు
40 ఏకత్మ ఒన్సెల్ఫ్ అలోన్
41 ఏకవిర్ దైర్యవంతుడు
42 ఎస్ దేవుడు
43 ఈశ్వరన్ దేవుడు
44 ఏకచక్ర కశ్యపుని కుమారుడు
45 ఎకలింగ్ శివుని పేరు
46 ఎకాంత్ ఒంటరి
47 ఎత్విక్ శివుడు
48 ఎకంబార్ ఆకాశం
49 ఏకాంత సాయి భగవాన్ సాయిబాబా
50 ఎకోదర్ సోదరుడు
51 ఈక్రమ్ గౌరవం
52 ఎలాంగో ప్రిన్స్; దేవుడు
53 ఎలిల్ అందగాడు
54 ఎలిలరాసన్ అందగాడు; అందాల రారాజు
55 ఎలీషా దేవుడు నా సాల్వేషన్
56 ఎరుమేలివాసన్ ఎరుమేలిలో నివసించే వ్యక్తి
57 ఈశ్వర్దత్ దేవుని బహుమతి
58 ఎటాష్ ప్రకాశించే
59 ఈశానా శివుడు
60 ఈశ్వరన్ష్ శివుని భాగము
61 ఎహిమయ్ సర్వవ్యాప్తి
62 ఎహ్సాస్ భావన
63 ఏక విష్ణువు
64 ఏకచంద్ర ది ఓన్లీ మూన్
65 ఏకచిత్ విత్ వన్ మైండ్
66 ఏకదృష్ట ఏక దంతపు ప్రభువు
67 ఏకాగ్రః దృష్టి
68 ఏకనా విష్ణువు
69 ఎలిలరసు అందాల రారాజు
70 ఏకపాడ్ శివుడు
71 ఏకలవ్య చూసి విల్లు నేర్చుకున్న విద్యార్థి
72 ఈక్రమ్ గౌరవం
73 ఏకాంశ మొత్తం
74 ఎక్బాల్ పరువు
75 ఎత్తాన్ ఊపిరి
76 ఎల్లయ్య శివుడు
77 ఎలిలరసు అందగాడు
78 ఎల్లు నువ్వుల గింజలు పవిత్రంగా పరిగణించబడతాయి
79 ఏలుమలై వెంకటేశ్వర స్వామి
80 ఎరుమేలివాసన్ ఎరుమేలిలో నివసించే వ్యక్తి

ఇవి కూడా చదవండి:-

 

Leave a Comment