భారత్‌లో శిక్షణ పొందిన తొలి మహిళా డాక్టర్ కాదంబినీ గంగూలీ. ఆదివారం ఆమె 160వ జయంతిని పురస్కరించుకొని ఆమె అందించిన సేవలను ప్రముఖులు కొనియాడారు.
Rajeswari
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐక్యమైన ప్రతిపక్షాలు – techbufftelugu.com
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 8 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో 12సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు పాలన ముగుస్తుంది. 8 పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటైనట్లు ఎష్ అతిద్ పార్టీ నాయకుడు ప్రకటించారు.
కోవిడ్: సేవా గుణమే వీళ్ల ఇమ్యూనిటీ.. కరోనాకు భయపడకుండా బాధితులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు
కోవిడ్ సమయంలో సహాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు.
ఆస్కార్ 2021: బెస్ట్ డైరెక్టర్ అవార్డ్‌తో చరిత్ర సృష్టించిన క్లోయీ జా… విజేతల పూర్తి జాబితా
క్లోయీ జా ఆస్కార్ అవార్డుల వేడుకలో చరిత్ర సృష్టించారు. ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెల్చుకుని ఆ ఘనత సొంతం చేసుకున్న తెల్లజాతికి చెందని తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. మొత్తంగా, ఆమె బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు అందుకున్న రెండవ మహిళ.
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు: సుప్రీంకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాస్.. సహా పలువురు నేతలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వట్లేదంటూ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
స్టన్నింగ్ న్యూస్… ఆంధ్రా సహా మూడు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు ముప్పు..!
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. దాదాపు అన్నీ రంగాలు ఈ వైరస్ ధాటికి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. భారత్ లో కూడా ఈ డేంజరస్ వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో దాదాపు అన్నీ రంగాలు కుదేలయ్యాయి.