ఉత్తమ జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ జట్టు !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభించి సుమారుగా 14 ఏళ్ళు అవుతుంది. అంటే ఈ ప్రీమియర్ లీగ్ 2008 లో మొదలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరుకు ఈ క్రికెట్ మ్యాచ్ కు ఉన్న డిమాండ్ ఇంకా రెట్టింపు అయ్యింది. ఎందుకంటే దీంట్లో ఆడే ఆటగాళ్ళు ఒక ఇండియాన్స్ మాత్రమే కాదు, వీదేశీ ఆటగాళ్ళు ఉండడం మరియు మన ఇండియన్లోని మనకు ఇష్టమైన ఆటగాళ్ళు ఉండడం మనకు చాల సంతోసముగా ఉంటుంది.

ఇందులో పాల్గొనే జట్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఇందులో ప్రస్తుతం 10 జట్లే ఉన్న మూడు నాలుగు జట్లకు మాత్రమే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు.  అందులో ఒక్క జట్టు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు.ఇప్పుడు ఈ జట్టు ఓ కొత్త చరిత్రను సృష్టించింది. ప్రపంచ క్రికెట్ లో ఏ జట్టుకు సాధ్యం కానీ రికార్డును నెలకొల్పోయింది, ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రీడా జట్లలో సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఉన్న జట్లలో బెంగళూర్ రెండో స్థానంలో ఉంది.

తాజాగా ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం అన్ని స్పోర్ట్స్ టీమ్స్ లో ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉన్న జట్లలోని రియల్ మాద్రి జట్టు మొదటి స్థానంలో ఉంది. ఈ జట్టుకు సోషల్ మీడియాలో 321 మిలియన్స్ ఎంగేజ్మెంట్ ఉంది.

ఆ తర్వాత స్థానంలో మన ఐపీఎల్ లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ కు సోషల్ మీడియాలో మొత్తం 190 మిలియన్స్ ఎంకేజ్మేంట్ ఉంది. ఇక అలాగే బార్సిలోనా జట్టు 179 మిలియన్స్ ఎంగేజ్మెంట్ తో మూడో స్థానంలో ఉంది.

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు ఫోల్లోవేరు మరియు లైకెస్ మరియు కామెంట్స్ ను పరిగణలోకి తీసుకోని లెక్కించారు. అలాగే పేస్ బుక్ మరియు  ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికల ద్వారా పరిగణ లోకి తీసుకొన్నారు. గత ఏడాది 8 వ స్తానములో నిలిచినా రాయల్ బెంగుళూరు ఈ సారి 2 వ ప్లేస్ కు వచ్చింది, దీంతో అభిమానులు సంబరాలు చేసుకొంటున్నారు.

అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఈ ప్రీమియర్ లీగ్ లో ప్లేఆఫ్ కు చేరడం మరియు ఈ ప్రీమియర్ లీగ్ లో ఎక్కువ మ్యాచ్లు గెలవడం జరిగింది, దీని వలన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ  అలాగే ఇప్పుడు ఐపీఎల్ లో బెంగళూర్ ప్లే ఆఫ్స్ కు చేరడం కూడా ఈ ఎంకేజ్మేంట్ పెరగడానికి మరో కారణం అని చెప్పవచ్చు.

Leave a Comment