ధనుష్ తో కలిసి నటించ్చిన ఈ వయ్యారి భామ మాళవిక మారన్ సినిమా OTT లో విడుదలైనయింది. అందులో ఈ ముద్దుగుమ్మ పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేసింది. వాటిల్లో బెడ్ సీన్‌పై ఒక నెటిజన్.. మాళవిక నిర్వహించిన ‘ఆస్క్ మాళవిక’ సెషన్లో ఓ ప్రశ్న సంధించాడు. ఆ బెడ్ సీన్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. దాన్ని ఎన్నిసార్లు షూట్ చేశారు? అని అడిగాడు. దీంతో అతడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది మాళవిక.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె అయిన ఈమె, తన తండ్రి సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో ఈ భామ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ‘పెట్టా’, ‘మాస్టర్’ సినిమాలలో నటించిన ఈ భామ, నిత్యం హాట్ ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటుంది. ప్రస్తుతం యుధ్రా సినిమాలో నటిస్తోంది మాళవిక.
సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చింది మాళవిక. అతడి నోరు మూయించింది. మాళవిక నిర్వహించిన ‘ఆస్క్ మాళవిక’ సెషన్లో ఓ ప్రశ్న సంధించాడు. ఆ బెడ్ సీన్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. దాన్ని ఎన్నిసార్లు షూట్ చేశారు? అని అడిగాడు.
అందుకు మాళవిక స్పందిస్తూ.. ‘నీ తలలో ఏదో పాడైనట్టుంది’ అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఆకతాయికి సరైన బుద్ధి చెప్పావంటూ, కొందరు మాళవికకు మద్దతు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.
ఇటీవల ధనుష్‌తో కలిసి మాళవిక నటించిన ‘మారన్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. అందులో ఈ ముద్దుగుమ్మ పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేసింది. విజయ్ దేవరకొండతో కలిసి ఓ రొమాంటిక్ సినిమా చేయాలనుందని చెప్పి వార్తల్లోకెక్కింది. దీంతో అప్పట్లో మాళవిక చేసిన ఈ కామెంట్స్‌పై హాట్ హాట్‌గా చర్చించుకున్నారు.
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. హీరోయిన్లపై అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేస్తుంటారు. అలాంటి వారికి సరైన బుద్ధి చెప్పాలంటున్నారు పలువురు నెటిజన్స్. తెలుగు సినిమాలో అవకాశాలు వచ్చినాయో లేదో ఇంతవరకు ఒక సినిమా కూడా మాళవిక నాటించ లేదు. అయితే ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రానున్న చిత్రంలో మాళవికా హీరోయిన్గా నటించనుందని టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.