స‌మంత – నాగ చైతన్య‌ బాట‌లో విడిపోనున్న ఇంకో జంట !

సమంతా, నాగచైతన్య అంటేనే గుర్తుకు వచ్చేది ఎంమాయచేసావే ఈ  సినిమా నుండే వీళ్ళు ఇద్దరు పరిచయం అప్పుడే మొదలు అయ్యింది, వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ లో కొన్ని సినిమాలు తెరకేకినై. వీళ్ళు కొన్ని రోజులు ప్రేమించుకొని తర్వత పెళ్లి చేసుకొన్నారు, పెళ్లి చెన్నై లో జరిగింది. సమంతా అంటేనే ఇష్టపడని వారు అoట్టు ఎవరు ఉండరు, అందరికి ఏంతో ఇష్టమైన నటి. సమంతా అక్కినేని ఫ్యామిలీ కి చెందిన కోడలు, సమంతా, నాగచైతన్య కొన్ని కారణాల వలన వీళ్ళు ఇద్దరు విడపోవాల్సి వచ్చింది. అలాగే వీళ్ళు బాటా లోనే మరో జంట విడిపోవడానికి సిద్ధం అయ్యింది.

వీళ్ళి విడిపోయినారు అంటేనే అందరు ఒక్కసారిగా షాక్ అయినారు, వీళ్ళు ఇద్దరు విడిపాయినారు అంటేనే అందరు చాల బాధ పడినారు. అయ్యితే ప్రస్తుతం బాలీవుడ్ లో మరో జంట విడుపోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నై, వీళ్ళు హీరో సిద్ధార్థ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నై, తాజాగా వీరికి బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. ఈ వార్తలను నిజం అనేలా ‘ఏ డే విత్ అవుట్ సన్ షైన్ లైక్, యూ నో..నైట్’ అంటూ సిద్ధార్థ తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది.

అమీర్ ఖాన్ కుటుంబం నుండి వ‌చ్చిన అవంతిక మాలిక్ కూడా త‌న భ‌ర్త నుండి విడిపోవాల‌ని అనుకుంటుంద‌ట‌. ఇమ్రాన్ ఖాన్‌తో గ‌త రెండేళ్లుగా ఈ అమ్మ‌డు దూరంగా ఉంటుంద‌ట‌. ఈ విష‌యాల‌పై వారిద్ద‌రు తెలియచేకుండా, ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా కూడా చెప్పక పోవడంతో ఈ ఇద్ద‌రు విడిపోవ‌డం ఖచ్చితం అని అంటున్నారు. స‌మంత  చైతన్య దారిలో మ‌రో జంట విడిపోతుంద‌ని వారు చెప్పుకొస్తున్నారు.

కొత్తగా నాగ చైత‌న్య రెండో పెళ్లికి సంబంధించి ఇటీవ‌ల చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే నాగ చైతన్య మాత్రం ఇంతవరకు రెండో పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాగ చైతన్య,సమంతల ‘మజిలీ’లో నటించిన దివ్యాంశ కౌశిక్‌ను నాగ చైతన్య వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. ఎక్కువగా సినిమాల తో బిజీ అయ్యిపాయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు నాగ చైతన్య కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు

నాగచైతన్య వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. సమంత, నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఏ సెలెబ్రిటీ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగత జీవితం. అలా మొదలైంది, ఓ బేబీ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అని చెప్పగలిగింది.

Leave a Comment