KGF 2 సినిమా కలెక్షన్స్, బహుబలిని 2 ని దాటేసింది. అయితే అప్పట్లో బాహుబలి 2 మంచి కలెక్షన్స్ ని వాసులు చేసింది, అయితే ఇప్పుడు వచ్చిన KGF 2 సినిమా బహుబలినే దాటేసి కలెక్షన్స్ లో రికార్డు చేసింది. KGF 2 సినిమా ఎకంగా 3 మిలియన్స్ లో దుమ్ము లేపింది. KGF సినిమా సునామి లాగా దుసుకొని పోతుంది. అయితే బహుబలినే దాటేసింది అంటే మనం ఒకటి గమనించాలి, అంత ఆ సినిమాకి ఆ విధంగా కలెక్షన్స్ వస్తున్నై అంటే మరి ఆ సినిమా ఇంకా ఎ లెవెల్ ఉందో మనం ఉహించాలి.
సినిమా చుసిన ప్రేక్షకులు అందరు నోటి నుండి చాల బాగుంది, హీరో యష్ బహ నటించారు మొత్తం సినిమా అంత ఎం బోర్ లేకుండా బాగా తిసినారు సినిమా అని ప్రేక్షకులు అందరి నోటిలో నుండి ఇలా అంటునారు. అయితే ఈ సినిమాకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి అందరు చూసి వస్తున్నారు. చుసిన వారు అందరు బాగుంది అని అన్నారు. అయితే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు ఇంతగానే అభిమానిచారు.
KGF 2 : బాక్సాఫీసు వద్ద ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరో రికార్డ్ బ్రేక్ చేసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రం సాధించిన మొత్తం కలెక్షన్లను ‘కేజీఎఫ్: చాప్టర్-2’ ఆరు రోజుల్లో దాటేసింది. మంగళవారం నాటికి, ఆరు రోజులకుగాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.676 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. మంగళవారం ఒక్కరోజే అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘కేజీఎఫ్: చాప్టర్-2’ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
KGF 2 ఒవరీస్ లో అదే జోరు :
విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇతర భాషలతో పోలిస్తే హిందీలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. బుధవారం నాటికి ఈ చిత్ర హిందీ వెర్షన్ రూ.250 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులోనూ ‘కేజీఎఫ్: చాప్టర్-2’ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి ఇంకా కొంతకాలం మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది. మొత్తం బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేలోపు ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
కనడ హీరో అయ్యిన యష్ తను ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. అయితే KGF 2 కి వచినంత కలెక్షన్స్ ఏ సినిమాకు రాలేదు అని ప్రేక్షకులు అంటునారు. ఇలానే ఎన్నో సినిమాలు తీయాలి అని ఇంకా మంచి సక్సెస్ గ ఉండాలి అని యష్ అభిమణులు తెలియ చేయడం జరిగింది.
ఇవి కూడా చదవండి
- ఆర్ఆర్ఆర్ 17 డేస్ కలెక్షన్, బాహుబలి రికార్డు బ్రేక్
- మొదటి సారిగా కూచిపూడి డాన్స్ చేసిన మహేష్ కూతురు సితార
- వచ్చే నెలలో రాబోతున్న ఒటిటి చిత్రాలు ఇవే !