రణబీర్ కపూర్, అలియబాట్ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్

రణబీర్, అలియా ఇదరు పెళ్లి చూసుకొన్నారు అని మన అందరికి తెలుసు, వాళ్ళు కొన్ని రోజుల పాటు ప్రేమికులుగా ఉంది తర్వాత వివాహం చేసుకొన్నారు ఈ విషయం మన అందరికి తెలిసినదే, అయ్యితే వివాహం ఎంతో  ఘనంగా వాళ్ళ వివాహారం పెద్దల సమక్షం లో జరిగినది. విరి వివాహానికి కూడా సిని తరకులు రావడం, ఇతర ముక్యమైన అతిధులు కూడా రావడం జరిగింది.

ఇలా ఉండగా అలియా, రణబీర్ ఇదరు కలిసి ఫొటో తిసుకోన్నవి అలియా తన ఇంస్తాగ్రం లో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. అవి చూసి నేటిగేన్స్ ఇదరు చూడానికి చాల బాగున్నారు, అని వివిధ కామెంట్స్ రుప్పం లో తెలియచేసారు. అలాగే వాళ్ళ వివాహం లో తీసుకొన్న కొన్ని ఫొటోస్ కూడా పోస్ట్ చేసారు. ఆ ఫొటోస్ చూసి కూడా మీ పెళ్లి లో చూడానికి చాల అందంగా ఉన్నారు అని  వాళ్ళ ఫాన్స్ తెలియ చేసారు.

ఇందులో మరొకటి ఇదరు కౌగిలించుకొని తీసుకొన్న ఫొటో కూడా వైరల్ అవుతుంది. ఇలానే ఉండండి ఎప్పటికి విడపోకండి చూడడానికి ఇదరు బాగున్నారు, ఎప్పటికి కలిసి ఉండాలి అని వాళ్ళ ఇదరి ఫాన్స్ ఎలా అంట్టునారు, అలియా తన బందులు, స్నేహితులతో తీసుకొన్న ఫొటోస్ కూడా పోస్ట్ చేసి ఈ ఎలాంటి మధురమైన క్షణాలు మరి ఎప్పుడు వస్తాయో ఏమో తెలిదుగని ఇప్పుడు ఉన్న దానిలో మేము అందరం చాల హ్యాపీ గా ఉన్నాం అని పెళ్ళిలో ఇతర డాన్స్, పాటలతో అందరు డాన్స్ చేస్తూ చాల బాగా ఎంజాయ్ చెసరు అని తెలియ చేసింది అలియా.

ఇలానే నా జీతం లో ప్రేమ నిండి ఉన్న కక్షణాలు ఇలానే పెళ్లి తర్వాత కూడా నా లైఫ్ ఉండాలి అని అలియా తన అనుకొన్న విషయాలు తెలియ చేసారు ఈ సందర్బంగా. తను పెట్టిన పోస్ట్ కి చాల likes, కంమేన్స్ వాళ్ళ ఫాన్స్ పెట్టారు.

రణబీర్ కి వాళ్ళ అత్తా నుంచి ఉహించని బహుమతి   

అలియా తల్లి అయ్యిన సోని తన అల్లుడుకి ఖరిదుయ్యిన వాచ్ బహుమతి గా ఇచింది. వివాహం లో కూడా ఇతర చాల బహుమతులు ఇవ్వడం జరిగింది. రణబీర్ బ్యాండ్ ని, అలియా డైమొండ్ రింగ్ పొందారు. రణబీర్ కి ఇచిన తన అత్తా  చాల విలువైన బహుమతి దాని విలువ   2.50 కోట్లు విలువైన బహుమతిని ఇవ్వడం జరిగింది.

ఈ ప్రేమ జంట ఏప్రిల్ 14 నా వివాహం చేసుకోవడం జరిగింది, అలియా , రణబీర్ ఇదరు తెలుపు, బంగారు రంగు బట్టలు వేసుకొన్నారు, విఇలు ఇదరు ఫొటో తిసుకోనేతపుడు చాల ప్రేమ గా ఉన్నారు. ఒకరినొకరు పెళ్లి చేసుకొనే ముందు ఐదు ఏళ్ల ఒఅటు డీటింగ్ ఉన్నారు, వీళ్ళు ఇదరు బ్రంహహస్తం లో మొదటి సరిగా కలిసి తెర పై కనిపించునునారు. ఈ సినిమా సెప్టెంబర్ 9, 2022 న విడదల కన్నుంది. 

ఇవి కూడా చదవండి      

Leave a Comment