వచ్చే నెలలో రాబోతున్న ఒటిటి చిత్రాలు ఇవే !

ఒటిటి మరియు థియేటర్లో  రిలీజ్ కానున సినిమాలు:

సినిమాకు సంబంధించి అతి పెద్ద సీజన్ సమ్మర్ సీజన్. ఈ సీజన్లో ప్రతి ఒక్కరు ఖాలీ గా ఉండే సమయం కాబట్టి ఈ సీజన్ లో సినిమాలు ఎక్కువ వదుల్తారు.  ఇప్పటికే  రాధే శ్యాం, గని మరియు ఆర్ఆర్ఆర్  ప్రేక్షకులను అలరించాయి.

మరికొన్ని సినిమాలు ఈ వారం వస్తునాయి. కొన్ని థియేటర్ మరియు ఒటిటి లలో రిలీజ్ కానున్నాయి. కొన్ని పెద్ద సినిమాలు మరియు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.

ఇందులో విజయ్ బీస్ట్ మూవీ త్వరలో విడుదుల థియేటర్థ్ లో విడుదుల కానుంది. అరబిక్ కుత్తు పాటతో అందర్నీ ఆకర్షించిన చిత్రం. విజయ్ (నెల్సన్ దీలిప్ కుమార్ ) గా పూజ హెడ్జె హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 13, న విడుదుల కానుంది.

తర్వాత కేజిఎఫ్ 2 కూడా ఏప్రిల్ 14 న విడుదుల కానుంది. గరుడ మరణాంతరం ఏమి జరిగిందే అనే నేపథ్యం లో జరిగే కథ ఇది. యష్ అబిమానులు ఎంతో ఆత్రుత తో ఎదురుచుస్తునారు.పార్ట్ 1 రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకొంది.

అలాగే ఒటిటి లో ఆడవాళ్ళూ మీకు జోహార్లు మరియు గాలి వాన, దహనం సినిమాలు ఏప్రిల్ 14 న విడుదుల కానునాయి.

ఇప్పటికే ప్రభాస్ మరియు పూజ హెడ్జె నటించిన రాధే శ్యాం ఒటిటి లో వచ్చింది తర్వాత గని మరియు ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదల కానునాయి.

Leave a Comment