ఆర్ఆర్ఆర్ 17 డేస్ కలెక్షన్, బాహుబలి రికార్డు బ్రేక్

మార్చ్ 25 న రిలీజ్ అయ్యి అన్ని చోట్ల ముఖ్యంగా ఆంధ్ర మరియు తెలంగాణ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కలిపి 17వ రోజుకు గాను ఆర్ఆర్ఆర్ సినిమాకు 4.71 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. మొత్తంగా ఈ 17 రోజుల రన్ చూస్తే 258.32 కోట్ల షేర్ 389.35 కోట్ల గ్రాస్ వసూలైంది.

17వ రోజు పరంగా చూస్తే ఇప్పటిదాకా బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ చెరిపేసి తన పేరు లిఖించుకుంది ఆర్ఆర్ఆర్  (రౌద్రం రణం రుధిరం). గతంలో 17వ రోజుకు గాను అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 4.19 కోట్లతో బాహుబలి మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు 4.51 కోట్లు వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్.

ఈ విధముగా  తమిళనాడు, కేరళ, హిందీ, ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ 17 రోజుల్లో 564.22 కోట్ల షేర్‌, 1029 కోట్ల గ్రాస్‌ వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాకు 451 కోట్లు వాసులు చేసింది.  ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ముఖ్యంగా ఇందులో నటించిన సౌత్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మరియు నార్త్ హీరోయిన్ అలియా మరియు అజయ్ దేవగన్ నటన పరంగా వంద శాతం న్యాయం చేసారని చెప్పొచ్చు.

ఇది ముఖ్యం గా స్వతంత్ర సమార యోధుల నేపథ్యం లో ఉన్న కథ మరియు అల్లూరి సీతారామరాజు పాత్ర ఇంకో పక్క కొమరం భీమ పాత్ర లు చాల వ్యత్యాసం ఉన్న పాత్రలు ఆనాడు 1920 లో స్వతంత్రం ముందు జరిగిన విషయాలు కొన్ని మరికొన్ని తాను స్వంతంగా రాసుకొన్నవి  కలగలిపి రాజమౌళి చక్కగా తీసాడు.

Leave a Comment