ఆగస్ట్ నెలలో విడుదల అయ్యే సినిమాల జాబితా !

Upcoming Telugu Movies In 2022 :- సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ? సినిమాలు అంటే చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాక అందరికి ఇష్టం. సినిమాలు చూడని వారు అంటూ ఎవరు ఉండరు, అందరు మూవీస్ వీక్షించి ఉంటారు. ఖాళి సమయం దొరికితే చాలు మొబైల్ లో ఏం అయిన కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయా లేదా అంటూ చూస్తారు. ఒకవేళ రిలీజ్ అయితే వాటిని వెంటనే చూస్తారు.

అయితే జూలై లో ఏఏ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో తెలుసుకొందం. అలాగే రిలీజ్ అయ్యి ott లో కూడా ఎప్పుడు వస్తాయో అనేది పూర్తి వివరాలు తెలుసుకొందం.

Upcoming Telugu Movies In July 2022 | July Month Upcoming Movies 2022 

S.no Movie Names  Cast Director Name Theatrical Release Date  OTT Release Date 
1. కార్తికేయ పార్ట్ 2 నిఖిల్, అనుపమపరమేశ్వర్ చండూ మొండేటి 22 జూలై 2022 TBA
2. ధన్యవాదాలు నాగచైతన్య, రాశి ఖాన్న విక్రం కె కుమార్ 22 జూలై 2022 TBA
3. హిట్ పార్ట్ 2 అడివి శేష్, మీనాక్షి చుధరి  శైలేష్ కొలను 29 జూలై 2022 TBA
4. రామ రావు ఆన్ డ్యూటీ రవితేజ, దివ్యశ కుశిక్  శరత్ మండవ 29 జూలై 2022 TBA
5. హనుమాన్ తేజ సజ్జ, అమ్రిత ఐయేర్ ప్రశాంత్ వర్మ 20 జూలై 2022 TBA
6. ముఖచిత్రం వికాస్ వసిష్ఠ, ప్రియ వడ్లమాని గంగాధర్ 22 జూలై 2022 TBA
7. గుర్తుంద శీతాకాలం సత్య దేవ్, తమన్నా భాటియా నాగ శేఖర్ 22 జూలై 2022 TBA
8. హై ఫైవ్ మన్నార చోప్రా, సుధీర్ చర్య అమ్మ రాజశేఖర్ 22 జూలై 2022 TBA

మీరు ఇంత వరకు జూలై లో రిలీజ్ అయ్యే సినిమాల జాబితా చూసారు కదా, ఇప్పుడు ఆగస్ట్ లో విడుదలయ్యే సినిమాల జాబితా మరియు అవి ott లోకి ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకొందం.

Upcoming Telugu Movies In August 2022

S.no Movie Names  Cast Director Name Theatrical Release Date  OTT Release Date 
1. Question Mark అదశర్మ విప్ర 01 ఆగస్ట్ 2022 coming soon
2. సమరం సాగర్, ప్రాగ్య నయన్ బషీర్ ఆలూరి 03 ఆగస్ట్ 2022 coming soon
3. భాగ్ సాలె శ్రీ సింహ కోడూరి ప్రనిత్  బ్రమండపల్లీ 02 ఆగస్ట్ 2022 coming soon
4. సీతా రామం సల్మాన్, మృణాల్ ఠాకూర్ హను రాగావపుడి 05 ఆగస్ట్ 2022 coming soon
5. బింబిసార కళ్యాణ్ రామ్, కాథరిన్ వశిస్ట్ 08 ఆగస్ట్ 2022 coming soon
6. ఓరి దేవుడా విశ్వక్ సేన్, మిథిల పాల్కర్ అశ్వత్ మరిముతు 08 ఆగస్ట్ 2022 coming soon
7. ఏజెంట్ అఖిల్ అక్కినేని, మమ్మూట్టి సురేందర్ రెడ్డి 12 ఆగస్ట్ 2022 coming soon
8. ధమాక రవి తేజ, శ్రీ లీల త్రినాత్రావు నాక్కిన 11 ఆగస్ట్ 2022 coming soon
9. దొంగలు ఉన్నారు జాగ్రత్త శ్రీ సింహ కోడూరి, ప్రీతీ అస్రాని సతీష్ త్రిపుర 12 ఆగస్ట్ 2022 coming soon
10. మాచెర్ల నియోజకవర్గం నితిన్, కృతి శెట్టి రాజ శేకర్ రెడ్డి 12 ఆగస్ట్ 2022 coming soon
11. స్వాతి ముత్యం
గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ
లక్ష్మణ్ కె కృష్ణ 13 ఆగస్ట్ 2022 coming soon
12. లిగర్ విజయ్ దేవరకొండ, రమ్య కృష్ణ, అనన్య పాండే పూరి జగన్నాధ్ 25 ఆగస్ట్ 2022 coming soon
13. ఆది  పురుషుడు ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఓం రౌత్ 11 ఆగస్ట్ 2022 coming soon

మీకు కొత్త సినిమాలు ఎప్పుడు విడుదల అయితాయి, రిలీజ్ అయిన సినిమాలు OTTలో కి ఎప్పుడు వస్తాయి అనే అన్ని విషయాలు మీకు కావాలి అంటే Techbufftelugu.com ని మీరు రోజు విజిట్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన సమాచారం మీకు అందజేస్తాం.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment