ది వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్ చేసింది !

The Warrior Box Office Collection :- అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు  తెచ్చుకొన్న హీరోలలో ఒకరు రామ్ పోతినేని. సినిమా ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకి దగ్గర అయినారు. తన నటన ద్వారా ప్రేక్షకులందరినీ మెప్పించినారు. రామ్ ఈ మధ్య కాలంలో నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా 2019 లో విడుదల అయినది. ఈ మూవీ ద్వారానే తనకి ఉన్న గుర్తింపు మరింత పెరిగినది. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అందుకొన్నది.

ఈ చిత్రంలో తన నటన, మాటల రూపం, డాన్స్ అన్ని విధాలుగా అందరిని మెప్పించసాగినది. ఈ సినిమా తర్వాత వచ్చిన Red మూవీ ( 2021 ) అంతగా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు నటించిన సినిమా ‘ ది వారియర్ ‘ జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చినది. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించినారు. ఈ చిత్రంకు నిర్మాతగ శ్రీనివాస చిట్టూరి వ్యవహరించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించినారు. ఈ సినిమాలో హీరో రామ్ సరసన కృతి శెట్టి నటించారు.

ఈ సినిమా OTT లో రిలీజ్ అవ్వడానికి మరి కొన్ని రోజులు సమయం పడుతుంది, OTTలో చూడాలి అనుకొన్న వాళ్ళు కొన్ని రోజులు వేచి ఉండాలి.

The Warrior First Day Box Office Collection 

ది వారియర్ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఎంత వసూళ్ళు చేసిందో తెలుసుకొందం.

మొదటిరోజు వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 5 నుండి 6 కోట్ల వరకు వసూళ్ళు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా : 13నుండి14 కోట్లు వరకు వసూళ్ళు చేసింది.

వారియర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బ్రేకప్ మొదటి రోజు 

ది వారియర్ సినిమా మొదటి రోజు ప్రాంతం వారిగా ఎంత కలెక్షన్స్ చేసినది 

 • నైజాం: 1.95 కోట్లు
 • సీడెడ్: 1.06 కోట్లు
 • వైజాగ్- 1.02 కోట్లు
 • గుంటూరు- 1.19 కోట్లు
 • వెస్ట్ గోదావరి- 67 లక్షలు
 • కృష్ణా-33 లక్షలు
 • యూఏ : 1.02 కోట్లు
 • ఈస్ట్: 51 ఎల్
 • నెల్లూరు: 29లీ
 • ఆంధ్రప్రదేశ్ : టీజీ: షేర్ 70.

ది వారియర్ సినిమా స్క్రీన్ కౌంట్ 

 • నైజాం – 250+ స్క్రీన్స్
 • సీడెడ్ – 150 + స్క్రీన్‌లు
 • ఆంధ్ర – 300+ స్క్రీన్స్
 • భారతదేశంలోని మిగిలినవి – 230 + స్క్రీన్‌లు
 • ఓవర్సీస్ – 350+ స్క్రీన్‌లు
 • ప్రపంచవ్యాప్తంగా మొత్తం: – 1280 + స్క్రీన్‌లు.

మొత్తంగా చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 8.73 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌సూళ్ల‌ను సినిమా సాధించింది.

The Warrior Second Day Box Office Collection 

ఇంత వరకు ది వారియర్ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకోన్నం కదా. ఇప్పుడు రెండో రోజు కూడా ఎంత వసూళ్ళు చేసిందో తెలుసుకొందం.

ది వారియర్ 2 రోజుల మొత్తం అన్ని భాషల బాక్స్ ఆఫీస్ కలెక్షన్

2 రోజు ఇండియా నెట్ కలెక్షన్
2వ రోజు ₹ 4.00 కోట్లు ( అంచనా )
మొత్తం ₹ 4.00 కోట్లు


ది వారియర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 2 :
ప్రపంచవ్యాప్తంగా: 12.2 కోట్ల గ్రాస్ లేదా 8.73 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది అని ఒక అంచనా. ఆంధ్ర మరియు తెలంగాణ: 10.2 కోట్ల గ్రాస్ లేదా 7.02 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్.

ది వారియర్ మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 

 • ప్రపంచవ్యాప్తంగా 18.55 కోట్లు
 • ₹  12.56 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్

ఈ సినిమాకు పెట్టిన బర్జేట్ 40 కోట్లు, అయితే ఈ సినిమా వసూళ్ళు చేసినది 44 కోట్లు అయితే పెట్టిన బడ్జెట్ కన్నా వసూళ్ళు ఎక్కువగా సాధించినది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటివరకు మీరు The Warrior Box Office Collection గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఈ కలెక్షన్స్ మాకు అందిన సమాచారం ప్రకారంఇవ్వడం జరిగింది.

ఆఫీషియల్ గ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అప్డేట్ వచ్చిన వెంటనే ఇక్కడ మీకు అందజేస్తాము. తప్పకుండ మా Techbufftelugu.com ని డైలీ విజిట్ చేస్తూ ఉండండి.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment