ముందుగా డైరెక్టర్ శంకర్ గురించి తెలుసుకొందాం: శంకర్ మంచి డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు చేసాడు. రచయితగా కూడా కొన్ని స్టొరీ లైన్స్ వ్రాసాడు. అతను డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.
వాటి లో మొదటగా జెంట్లేమన్ సినిమా ద్వారా తాను సినిమాలో కి వచ్చాడు. ఆ తర్వాత కాదలన్ అనే తమిళ సినిమా ద్వారా హిట్ కొట్టాడు. అ తర్వాత వచ్చిన జీన్స్, ఇండియన్ మరియు ముధవలన్ వంటి సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించాడు.
అ తర్వాత అపరిచితుడు, బాయ్స్ , శివాజీ మరియు నంబన్ మరియు ఐ ‘ సినిమాలు సూపర్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అ తర్వాత త్వరలో అతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున RC 15 కూడా త్వరలో రిలీజ్ కానుంది.
ఇంకా విషయానికి వస్తే శంకర్ అతి పెద్ద ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకొన్న రక్ “ఆర్ సి 15 ” లో సౌత్ ఇండియన్ స్టార్ అయిన రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మొట్ట మొదటి తెలుగు సినిమా స్ట్రెయిట్ గా చేస్తుండడం విశేషం. ఇందులో రామ్ చరణ్ ఆఫీసర్ గా మరియు పొలిటీషియన్‌గా రామచరణ్ కనిపిస్తున్నట్టుంది.
ఇప్పటికే రెండు లాంగ్ షెడ్యూల్స్‌ను శంకర్ పూర్తిచేసేశాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శంకర్ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ అవుతాయని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో నటించాలని అంతా ఎదురుచూస్తుంటారు. కానీ మోహన్ లాల్ మాత్రం శంకర్ సినిమాను తిరస్కరించిన విషయం తెలిసిందే. శంకర్ ఆఫర్ చేసిన పాత్ర నచ్చలేదని నో చెప్పేశాడట.
రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్ కు మోహన్ లాల్ తిరస్కరించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ సరసన రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి వంటి వారు కూడా ముఖ్య మైన పాత్రల్లో కనిపించనున్నారు.