దీపిక పదుకొనే అతి తక్కువ సమయం లోనే మంచి పాపులారిటీ ఉన్న నటిగా పేరు సంపాదించింది. అలాగే తాను వంద మంది ప్రభావకరమైన వ్యక్తు లలో పేరు కూడా లభించుకోంది. ఎన్నో ఫిలిం ఫేర్ అవార్డ్స్ మరియు మిగతా అవార్డ్స్ తో తన పేరు ను పెంచుకొంది.
తన మొదటి సినిమా కన్నడ లో ఐశ్వర్య అనే సినిమా లో నటించింది. అ తర్వాత హిందీ లో ఓం శాంతి ఓం సినిమా ద్వారా అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరుకు తాను ఎన్నో మంచి సినిమాల లో నటించింది.
తను నటించిన పద్మావత్ మరియు బాజీరావు మస్తాని, పీకు, చేపాక్ మరియు హ్యాపీ న్యూ ఇయర్ వంటి సినిమాలు ఎంతో పేరు తెచ్చాయి.
తాజా గా తాను వ్రాసిన కవిత ఒకటి ఇన్స్టా గ్రం లో పోస్ట్ చేసింది అది తన వ్యకిత్త్వాన్ని తెలియ చేసే విధంగా ఉంది అని చాల మంది ఫోల్లోవర్స్ చెప్తునారు. మొదటి సారిగా మరియు చివరి సారిగా నేను వ్రాసిన కథ అని ఆసక్తికరమైన వర్డ్స్ తో అందరిని ఆకట్టుకుంది.
12 ఏళ్ల వయసులో నేను ఏడవ తరగతి చదివే సమయం లో మా టీచర్లు మమ్మలని (ఐ యాం) రెండు పదాలతో ఒక కవిత వ్రాయమన్నారు. నేను అవే పదాలతో టైటిల్ పెట్టి కవిత వ్రాసాను. అలా కవిత రాయడం ఎప్పుడు జరగలేద, అని పోస్ట్ చేసింది.