అలియా , రణబీర్ వివాహం ముహూర్తం కుదిరింది

వీరి వివాహం గురించి తెలుసుకోయే ముందు అలియ మరియు రణబీర్ ల గురించి తెలుసుకొందాం.

అలియ బట్:  అలియ బట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన మొదటి సినిమా సంగ్హర్ష్ తో హిందీ సిని పరిశ్రమ లో అడుగు పెట్టింది.ఆ తర్వాత 2012 లో  ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’  సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఎప్పటి వరుకు తన స్టార్డంతో ముందుకు దూసుకుపోతోంది. టూ స్టేట్స్,  గల్లీ బాయ్, డియర్ జిందగీ, రాజి, హైవే  ఇప్పుడు వచ్చిన ఆర్ఆర్ఆర్ మరియు గుంగుభై కతియవాడి సినిమాలలో తన చక్కటి నటనకు ఎంతో మంది అభిమానుల ను సొంతం చేసుకోంది.

రణబీర్ కపూర్ :  ఇక రణబీర్ గురించి చెప్పాలంటే బర్ఫీ సినిమాతో తన చక్కటి నటనతో అభిమానులను పొందాడు. అలగే ఈయన నటించిన సంజు, హే జవాని హై దివాన్ని వంటి మంచి సినిమాలలో నటించాడు. అలాగే వీరిద్దరూ కలిసి నటించిన   బ్రహ్మాస్త్ర త్వరలో విడుదల కానుంది.

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున ఫేమస్ హిందీ ఫిలిం నటి అలియా బట్ వివాహం త్వరలోనే జరగబోతోంది.  ఈ వార్త తో అలియ అభిమానులు సంతోషంతో పెళ్లి కోసం ఎదురుచుస్తునారు. అలాగే రణబీర్ అభిమానులు కూడా ఎంతో ఆత్రుత తో వేచి ఉన్నారు. అయిదు సంవస్తరాలు గా ప్రేమలో ఉన్నారు.

ఈ విధముగా వీళ్ళ వివాహం ఈ నెల ఏప్రిల్ 14 2022 ముంబై లో ని నివాస ఆర్కే బంగ్లాలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరుగనుంది. 

Leave a Comment