iPhone 16 లో ఏ మోడల్ బెస్ట్?
iPhone : ఫ్రెండ్స్ మన అందరికి ఐఫోన్ గురించి తెలిసే ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక యూత్ అయితే ఎప్పుడెప్పుడు ఐఫోన్ కొందామా అని ఎదురుచూస్తుంటారు.ఎందుకంటే ఐఫోన్ లో ఉండే సెక్యురిటి మిగతా ఏ ఫోన్స్ లోను ఉండదు. అందుకే సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, స్పోర్ట్స్ స్టార్లు లక్షల రూపాయలు పెట్టి మరీ ఐఫోన్లను కొంటూ ఉంటారు.
ప్రస్తుతం ఐఫోన్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు, వాటిని కొనటానికి కూడా ఎగబడుతున్నారు. ఈ ఇఫోన్స్ లో iphone11, iphone12, iPhone 13,iphone 14, iPhone 15, iPhone 16 అని చాలా రకాల మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మనం ఈ ఆర్టికల్ లో ఐఫోన్ 16 సిరిస్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
iPhone 16:
ఫ్రెండ్స్ ఇఫోన్స్ లో వచ్చినటువంటి మోడల్స్ లో ఐఫోన్ 16 లేటెస్ట్ మోడల్. ఇందులో నాలుగు మోడల్స్ ఉన్నాయి అవి:-
- ఐఫోన్ 16
- ఐఫోన్ 16 ప్లస్
- ఐఫోన్ 16 ప్రో
- ఐఫోన్ 16 ప్రో మాక్స్
వీటిలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ సెప్టెంబర్ 20 నుంచి మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ నాలుగు మోడల్స్ కూడా చిన్న చిన్న అప్ డేట్స్ తో వచ్చినవి. ఇప్పుడు మనం వీటిని కంపారిసన్ చేసుకొని వీటిలో ఏది బెస్టో తెలుసుకుందాం.
iPhone 16 series | Display | Capacity | Camera | Processor | Colors | Amount |
iPhone 16 | 6.1 ఇంచెస్ | 128GB, 256GB, మరియు 512GB | 48 మెగా పిక్సెల్ (మెయిన్ కెమెరా), 12 మెగా పిక్సెల్ (ఫ్రంట్ కెమెరా) | A18 ప్రో చిప్
|
బ్లాక్, వైట్, పింక్, టీయల్, ఆల్ట్రా మెరైన్ | 128GB = 79,900
256GB = 89,900 512GB = 1.09,900 |
iPhone 16 plus | 6.7 ఇంచెస్ | 128GB, 256GB, మరియు 512GB | 48 మెగా పిక్సెల్ (మెయిన్ కెమెరా), 12 మెగా పిక్సెల్ (ఫ్రంట్ కెమెరా) | A18 ప్రో చిప్ | బ్లాక్, వైట్, పింక్, టీయల్, ఆల్ట్రా మెరైన్ | 128GB = 89,900
256GB = 99,900 512GB = 1.19,900 |
iPhone 16 pro | 6.3 ఇంచెస్ | 128GB, 256GB, 512GB మరియు1TB | 48 మెగా పిక్సెల్ (మెయిన్ కెమెరా), 12 మెగా పిక్సెల్ (ఫ్రంట్ కెమెరా) 3x ఆప్టికల్ జూమ్ | A18 ప్రో చిప్ | బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, డిజర్ట్ టైటానియం | 128GB = 1,19,900
256GB = 1,29,900 512GB = 1.49,900 1TB = 1,69,900 |
iPhone 16 pro max | 6.9 ఇంచెస్ | 256GB, 512GB మరియు1TB | 48 మెగా పిక్సెల్ (మెయిన్ కెమెరా), 12 మెగా పిక్సెల్ (ఫ్రంట్ కెమెరా) 5x ఆప్టికల్ జూమ్ తో టెట్‌ప్రిజమ్ టెక్నాలజీ | A18 ప్రో చిప్ | బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, డిజర్ట్ టైటానియం | 256GB = 1,44,900
512GB = 1.64,900 1TB = 1,84,900 |
ఫ్రెండ్స్ పైన పట్టికను గమనిస్తే మనకి చాలా సులభంగా అర్థం అవుతుంది అనుకుంటా ఈ ఐఫోన్ 16 సిరీస్ లో ఏ మోడల్ ఎలా ఉన్నాది అని. దీని ఆధారంగా చేసుకొని మీకు ఏది కావాలో అది కొనుగోలు చేసుకోవచ్చు.
iPhone Offers In Big Billion Days
ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్ కర్ట్ బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయ్యాయి కదా. ఇందులో ఐఫోన్ సంబంధించి బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో ఈ క్రింద వివరంగా తెలుసుకుందాం.
- ఐఫోన్ 15 128GB ధర 69,999 ఉంటె ఈ బిగ్ బిలయన్ డేస్ లో 54,999 రూ,, అందుబాటులో ఉంది.
- ఐఫోన్ 15 256GB ధర 79,900 రూ,ఉంది, ఇది మనకి ఆఫర్ లో 64,999 రూ,, అందుబాటులో ఉంది.
- ఐఫోన్ 15, 512 GB ధర 99,900 ఉంది, ఇది మనకి ఆఫర్ లో 84,999రూ,,అందుబాటులో ఉంది.
- ఐఫోన్ 16 128GB ధర,89,900 ఉంది, ఇది మనకి ఆఫర్ లో 85,000రూ,,అందుబాటులో ఉంది.
గమనిక:– పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె ఐఫోన్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి
Also Read :-
1.Amazon Great Indian Festival 2024 Telugu
2.Flipkart Big Billion Days 2024 iPhone Offers Telugu