IPL 2022 : నిన్న జరిగిన RCB V/S GUJARATH మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు, గుజరాత్ పై విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్ RCB ఏంతో గెలవడం అవసరం. నిన్న జరిగిన మ్యాచ్ ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజారత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్ లోభాగంగా బెంగళూరు బౌలర్ సిద్ధార్థ్ కౌల్ కి ఇదే మొదటి మ్యాచ్ గా తెలియ చేసారు, రాయల్ ఛాలెంజర్స్ లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుండటం. అదీ డూ ఆర్ డై మ్యాచ్‌లో సిరాజ్‌ను పక్కనబెట్టి కౌల్‌తో బౌలింగ్‌కు బెంగళూరు ప్రయోగం చేయనుంది. ఈరోజు కౌల్ పుట్టినరోజు కావడం విశేషం.
2015 నుంచి 2021 వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సిద్ధార్థ్ కౌల్‌ను ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది, 2021లో రూ.3.8 కోట్లతో ఉన్న కౌల్ఈ ఏడాది రూ.75 లక్షల కనీస ధరతో వేలానికి రాగా అదే సమయంలోఅదే ధరకు బెంగళూరు తీసుకోవడం జరిగినది.
మహహ్మద్ సిరాజ్ 13 మ్యాచ్ అడగ కేవలం 8 వికెట్స్ మాత్రమే సొంతం చేసుకొన్నాడు, అంతే కాకా ఎక్కువ పరుగులు చేయడం వలన బెంగళూరు పక్కన పెట్టవలసి వచ్చింది. 9.82 ఎకనామిక 270 బంతులలో 422 పరుగులు చేయడం జరిగింది. బెంగళూరు జట్టు స్థానంలో సిరాజ్ బదులు కౌల్ వారడం జరిగింది. అలాగే గుజరాత్ కూడా జట్టులో ఒక మార్పు చేసింది, జోసఫ్ స్థానంలోకీ ఫెర్గ్యూసన్‌తో రంగంలోకి దిగుతోంది.
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, మ్యాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా {కెప్టెన}, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, లోకీ ఫెర్గ్యూసన్, యశ్ దయాల్, మహహ్మద్ సిరాజ్.
RCB : విరాట్ కోహ్లీ, ఫా డుప్లెసిస్ [కెప్టెన్], రజత్ పతిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమరర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వానిన్ద్ హసరంగ, హర్షల్ పటేల్, సిద్ధార్థ కౌల్, జోష్ హెజల్‌వుడ్.