”పంత్” కి కెప్టెన్సీ చేయడం వచ్చా, రాద అంటున్న? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ !

IPL 2022 : గురువారం రాత్రి జరిగిన పోరులో కోల్ కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ లో తన జట్టు గెలిచినా కెప్టెన్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించిన తీరుపై పలువురు నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కు అన్యాయం” width=”1600″ height=”1600″ /> ఒక గెలుపు ఒక ఓటమి.. మళ్లీ ఒక గెలుపు ఒక ఓటమి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం. 

ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు నాలుగు ఓటములు నమోదు చేసి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది రిషభ్ పంత్ నాయకత్వంలోని, ఢిల్లీ గురువారం రాత్రి జరిగిన పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్ల తేడా తో  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తన జట్టు గెలిచినా కెప్టెన్ పంత్ కెప్టెన్ గా తను ప్రవర్తించిన తీరుపై పలువురు నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కొత్తగా పంత్ కెప్టెన్సీ నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉన్నాయని. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ వేదికగా అభిప్రాయడ్డాడు. రెగ్యులర్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తో నాలుగు ఓవర్ల పూర్తి కోటా వేయించకుండా పంత్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డాడు. అదే సమయంలో కుల్దీప్ ది మరో ఓవర్ ఉండగా పార్ట్ టైమ్ బౌలర్ లలిత్ యాదవ్ తో 17వ ఓవర్ వేయించడం వింతగా అనిపించిందంటూ వాన్ కామెంట్ చేశాడు. లలిత్ యాదవ్ వేసిన 17వ ఓవర్ లో కేకేఆర్ జట్టు ఏకంగా 17 పరుగులను రాబట్టింది.

లలిత్ యాదవ్ కు బదులు కుల్దీప్ యాదవ్ కు బౌలింగ్ ఇవ్వొచ్చు కదా అని పంత్ అభిప్రాయపడ్డాడు. లలిత్ యాదవ్ మూడు ఓవర్ల స్పెల్ లో వికెట్ తీయకుండా 32 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ తన మూడు ఓవర్ల స్పెల్ లో 14 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు రాబట్టాడు.ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది కాబట్టి ఏం కాలేదు. అదే ఓడిపోయి ఉంటే మాత్రం పంత్ కెప్టెన్సీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చేవి. అదే సమయంలో అతడి వ్యక్తిగత ప్రదర్శనపై కూడా ఫ్యాన్స్ విమర్శలు చేసేవారు.

Leave a Comment