ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా.. ఆ సంగతి ఏంటో చూదం!

ipl 2022 : ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు మాటల వర్షం కురిపిస్తున్నారు. జెంటిల్‌మెన్‌ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి వేతిరేకంగా  ప్రవర్తించడం ఏమిటని అంట్టునారు.

ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్‌, అసిస్టెంట్‌ కోచ్‌ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం సరైనది కాదని వేతిరేకిస్తున్నారు. ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ శుక్రవారం మ్యాచ్ జరిగిన, సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌  చివరి ఓవర్‌లో రాజుకున్న no ball  వివాదం క్రీడావర్గాల్లో చర్చించడం జరిగింది.

అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్‌ పంత్‌, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం, ఆమ్రే గ్రౌండ్ లోకి  దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ట్విటర్‌ సందర్భంగా అసహనం వ్యక్తం చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా ప్రవత్తించారు. జెంటిల్‌మెన్‌ గేమ్‌ అయిన క్రికెట్‌లో ఇలాంటివి అస్సలు మాట్లాడకూడనిది కాదు అని పంత్‌ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ సైతం ఇదే విధానంలో మాట్లాడినాడు.

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ రిషభ్‌ పంత్‌ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి ఇంకోసారి ఎలాంటివి జరగక పోవడం మంచిది. ఆటను ముందుకు సగానించాలి, అంపైర్లు కొన్నిసార్లు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు న్యయం అని అసహనం వ్యక్తం చేశాడు.

ఇక ఇంగ్లండ్‌ మాజీ సారథి, ఐపీఎల్‌ వ్యాఖ్యాత కెవిన్‌ పీటర్సన్‌ పంత్‌ వ్యవహారశైలిని తీవ్రంగా వెతిరేకించారు.  ఇది క్రికెట్‌, ఫుట్‌బాల్‌ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్‌ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు అని తెలియజేశారు.

ఈ మ్యాచ్‌లో ధోని సేన ఎలాగోలా గట్టెక్కినప్పటికీ ధోని ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నాడు ఐపీఎల్‌ యాజమాన్యం ధోని విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కేవలం 50 శాతం మ్యాచ్‌ ఫీజు కోతతో సరిపెట్టింది. నాడు ధోని విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఐపీఎల్‌ యజమాన్యం పంత్‌ విషయాని సీరియస్‌గా తీసుకుంది.

100 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించడంతో పాటు లోపల జరిగే సమావేశంలో పంత్‌ విషయమై పెద్ద చర్చే జరిగినట్టు తెలుస్తోంది. ఈ విధంగా పంత్‌ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? అంటూ ఐపీఎల్‌ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. నాడు ధోని మైదానంలోకి దూసుకొచ్చినా పట్టించుకోని మేనేజ్‌మెంట్‌ పంత్‌ విషయాన్నిపెద్దగా చేసిందంటూ మండిపడుతున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ సైతం పంత్‌ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్‌ పంత్‌  అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్‌లో నాలుగో పరాజయం నమోదు చేసింది.

రిశభ్ పంత్ కు జరినామా :

మొన్న జరిగిన మ్యాచ్ లో పంత్ వేతిరేకంగా మాట్లాడినారు అని అందరికి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పంత్ తో పాటు తనకు సపోర్ట్ గా ఉండే ఆమెర్, శార్దుల్ కు భారి జరినామా విధించారు. ఏ విధానం లో ఈ ముగ్గురు పైన చర్యలు తీసుకోవడం జారినది. పంత్ మ్యాచ్ ఫ్రీజ్ లో 100 శాతం కట్ తో పటు ఒక మ్యాచ్ ఆడడానికి వీలు లేదని తెలియచేసారు. శార్దుల్ కు 50 శాతం ఫ్రీజ్ ని తొలగించారు. ఆమెర్ కు100 శాతం ఫ్రీజ్ని కట్ చేసారు. దీనితో పాటు వాళ్ళు చేసిన నేరని ఒప్పుకొన్నారు అని తెలియ చేసారు. ఢిల్లీ ఈ ఓటమిని ప్రస్తుతం పాయింట్స్ జాబితాలో 6 స్థానం లో నిలిచింది.

Leave a Comment