బి పి అంటే ఏమిటి ( రక్త పోటు ) : What is B P (Blood pressure) In Telugu
Blood Pressure In Telugu : రక్తపోటు అంటే రక్త నాళాలలో రక్తం యొక్క శరీరం పీడనం ధమనులు మీ గుండె నుండి రక్తని మీ శరీరం లోని ఇతర భాగాలకు తీసుకొని పోతాయి. ప్రసరించే రక్తం రక్త నాళాల పై కలిగించే ఒతిడిని శరీరం లో రక్త పీడనం లేదా రక్త పోటు అంటారు.
శరీరము యొక్క ప్రధాన జీవ లక్షణాలలో రక్తపోటు ఒకటి. బి పి అనేది ఏది చుసిన వెంటనే భయపడడం వంటిది చేయడం వలన వాళ్ళకి ఒక్కో సరి బిపి అనేది ఎక్కువగా అవ్వడం వంటిది జరుగుతుంది.
బిపి అనేది మనం తీసుకొనే ఆహరం లో కూడా వస్తుంది, మనం వండుకొనే వంటకల్లోకి వేసే ఉప్పు ఎక్కువగా తినడం వలన కూడా మనకు బి పి అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పుతారు, బి పి ఉన్న వారు వారు తినే ఆహరం ఉప్పు తక్కువగా వేసుకొని తినడం మంచిది.
బి పి ఎక్కువగా ఉన్నవారు, వాళ్ళు ఎప్పుడు ఒకరి మీద గట్టిగ అరవడం లేదా ఉరికేనే కోపం వంటిది తెచ్చుకోవడం వంటిది చేస్తూ ఉంటారు. బి పి అనేది ఒక్కొక్క సరి మన ప్రాణాలకే ప్రమాదకరం, ఎప్పటికి అప్పుడు మనం బిపి స్థాయిని వైదుడిని వద్దకు వెళ్ళి చెక్ చేపించ్చుకోవాలి, ఒకవేళ ఎక్కువగా ఉంటెగా వాటికీ సంభందించిన మందులు ఉపయోగించాలి లేదా తగ్గిన వైద్యం వేపించుకోవాలి.
బి పి ఎక్కువగా రావడానికి సంకేతలు ఏమిటి మరియు లక్షణాలు
బి పి ఎక్కువగా రావడానికి వివిధ రకాల కారణాలు అనేవి ఉంటాయి, బి పి ఎక్కువగా అయినది అని ఏ లక్షణాల ద్వారా తెలుసుకోవాలి.
- తీవ్రమైన తలనొప్పి
- ముక్కులేని
- అలసట
- మసక దృష్టి
- ఛాతి నొప్పి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- సక్రమంగా లేని హృదయ స్పందన
బి పి ఎక్కువగా ఉన్నా కొందరిలో బయటకి ఏమీ లక్షణాలు కనబడవు. చాప కింద నీరులా ఇది శరీరానికి కొంత హాని చేసిన తరువాత మరో సందర్భంలో ఎప్పుడో బయటపడి హాని కలిగిస్తుంది. అప్పుడు వైద్య నిపుణులు కొన్ని రకాల మందులు, అదే విధంగా జీవన శైలి లో మార్పులు సూచించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు.
ఆ అంకెలనురాసి పెట్టుకోవడం లేదా గుర్తు పెట్టుకోవటం మంచిది. బి పి కొనసాగుతూ ఉంటే అది గుండె జబ్బుకీ, మూత్రపిండాల సమస్యలతో పాటు ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అదే సమయంలో మూత్రపిండాలకి ఏదైనా సమస్య కలిగితే ఆ కారణంగా వలన రక్త పోటు పెరుగుతుంది.
బి పి తగ్గాలంటే ఎట్టువంటి నివారణ చర్యలు తీసుకోవాలి
బి పి ఎక్కువ అయినపుడు మన ప్రాణాలకే ప్రమాదం, బి పి తగ్గించుకోవడానికి తగ్గిన నివారణ చర్యలు తీసుకోవాలి, బి పి ఉన్న వారు మందులు వాడుతూ కొన్ని అలవాట్లని మార్చుకుని చాలా వరకు అధిక రక్త పోటుని అదుపులో పెట్టవచ్చు.
ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు, పప్పులు, మొదలైన సహజమైన పోషకాలు అందించే ఆహారం తినాలి. అదే విధంగా మాంసం తక్కువగా తీసుకోవాలి, ఈ బి పి తగ్గించడానికి నివారణ చర్యలు కింద ఇవ్వడం జరిగినది.
- పొగ తాగటం మానివేయాలి.
- బరువుని నియంత్రణలో ఉండాలి.
- ఆరోగ్యమైన ఆహారం తినటం ఆహారంలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, పెరుగు, మొదలైన పదార్ధాలు ఉండటం మంచిది నూనెను తక్కువగా వాడాలి.
- ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామం చెయ్యటం. ప్రతి రోజూ కనీసం అరగంటకి తక్కువ కాకుండా, కొద్దిగా చెమట పట్టే వరకు వ్యాయామ సాధన చేయాలి.
- ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు తినకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్, ప్యాకేజీ పదార్థములు, ఫాస్ట్ పుడ్స్, క్యాన్డ్ పదార్థములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది ఉప్పులోని సోడియం క్లోరైడ్ బి.పి.ని పెంచుతుంది.
- పైన పేర్కొన్న విధంగా మనం పాటిస్తే బి పి అనేది తగ్గించవచ్చు.
ఇవి కూడా చదవండి :-
- వివిధ దేశాలన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్, అసలు ఏం జరగనున్నది !
- దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు !
- షుగర్ పేషెంట్స్ ఈ పండ్లకు దూరముగా ఉండాలి