ఎక్కడ చూసిన ఒకటే మాట వినిపిస్తుంది కరోనా. ఈ వైరేస్ వచ్చి చాల మంది ప్రాణాలు కోల్పోయారు, చిన్న,పెద్ద అని తేడా లేకుండా అందరికి ఈ వైరేస్ సోకి చనిపోయారు. ఈ వైరేస్ వస్తుంది అని కొంత మంది భయం తోనే మరణించారు. ప్రతి పక్క ఊరికి ఈ వైరేస్ సోకి ఎంతో మంది ప్రాణాలు తీసుకొన్న ఈ మహమ్మారి.
ఈ వైరేస్ వేరే దేశం నుండి వచ్చి ఎంతో మంది ప్రాణాలను తీసుకొన్నది. ఈ వైరేస్ కి మందు వచ్చిన ఏం లాభం లేకుండా అయినది, మందు వేపించుకొన్న కూడా ఈ వైరేస్ సోకుతుంది. ఎప్పుడు కరోనా ఫోర్త్ వేవ్ వచ్చింది. ఈ ఫోర్త్ వేవ్ కొన్ని ప్రాంతాలకు సోకి కొంత మంది ప్రాణాలు విడిచారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న 2,380 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 13,433 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది.
కరోనా నుంచి నిన్న 1,231 మంది కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య మొత్తం 4,25,14,479గా ఉందని పేర్కొంది. నిన్న కరోనా వల్ల 56 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 5,22,062కి పెరిగిందని పేర్కొంది.
ఏపీలో కరోనా వ్యాప్తి క్షీణ దశకు చేరుకుంది. గత రెండున్నరేళ్ల తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 2,941 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు వెల్లడైంది. ఆ కేసును విశాఖ జిల్లాలో గుర్తించారు. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
- గత 24 గంటల్లో 2,941 కరోనా పరీక్షలు
- విశాఖ జిల్లాలో ఒకరికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న నలుగురు.
మన రాష్ట్రం లో కారోన కేసులు
- రాష్ట్రం లో గత 24 గంటలలో(9AM-9AM)
- 2941 సంపుల్స్ ని పరిశించగా 01 కోవిడ్ 19 పాజిటివ్ గ తెలియచేసారు.
- కోవిడ్ వల్ల మరణాలు లేవు
- గడిచిన 24 గంటలలో 04 మంది కోవిడ్ నుండి పూర్తిగా కొల్కున్నారు ఆరోగ్యంగా ఉన్నారు.
- నేటి వరకు రాష్ట్రం లో 3,35,05,128 స్యంపుల్స్ ని పరిశించడం జరిగింది.
ఈ విధంగా కారోన కేసులు ఉన్నాయి. ఇంకా రోజులు గడిచే కొద్ది కారోన పెరిగే అవకాశం ఉన్నదీ ఉంది. అందుకే అందరు కారోనా కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలి.