Calcium Tablet వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
Calcium Tablet Uses :–కాల్షియం టాబ్లెట్స్ మన శరీరంలో ఎముకల ఆరోగ్యం యొక్క నిర్వహణలో సహాయపడే కీలక ఖనిజంగా చెప్పుకోవచ్చు. మనలో చాలా మంది ఈ కాల్షియం టాబ్లెట్ ని వాడుతున్నారు. ఈ టాబ్లెట్ గురించి తెలియని వారు అంటూ ఎవ్వరు ఉండరు. మనం ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ని వినియోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఉన్నాయో తెలుసుకుందాం. కాల్షియం సహజంగా పాలు, గుడ్డు నుండి ఎక్కువగా లభిస్తుంది. ఈ కాల్షియం టాబ్లెట్స్‌ని బోలు ఎముకల వ్యాధి మరియు ఒస్టియోపెనోసియా వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఒక ఔషధంగా సూచిస్తారు.
Calcium Tablet వలన కలిగే ప్రయోజనాలు|Calcium Tablet Uses In Telugu
కాల్షియం టాబ్లెట్స్ వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కల్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్స్ కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.
- కాల్షియం టాబ్లెట్ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
- కాల్షియం టాబ్లెట్స్ ఎముకలను దృడంగా మారుస్తాయి.
- ఈ టాబ్లెట్ వాడటం వలన విటమిన్ d లోపం ఉంటె దానిని తగ్గిస్తుంది.
- పిఎంఎస్ యొక్క లక్షణాలను చాలా వరకు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
- ఈ టాబ్లెట్ వాడటం వలన గుండె లయను బలంగా ఉంచుతుంది.
- కార్డియోవాస్క్యులర్ ఆరోగ్య
- రక్తప్రవాహం బాగా అయ్యే లాగా ఈ టాబ్లెట్స్ పని చేస్తాయి.
Calcium Tablet వలన కలిగే దుష్ప్రభావాలు|Calcium Tablet Side Effects In Telugu
ఈ కాల్షియం టాబ్లెట్స్ వాడటం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి.
- కాల్షియం టాబ్లెట్ అధికంగా తీసుకోవటం వలన మలబద్ధకం వస్తుంది.
- వీటిని ఎక్కువగా వాడటం వలన వికారం కూడా వస్తుంది.
- వీటి వలన గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఉన్నది.
- ఈ మందుని వాడటం వలన ఉబ్బరం వస్తుంది.
- ఈ టాబ్లెట్స్ ఎక్కువగా వినియోగించడం వలన గ్యాస్ సమస్య వస్తుంది.
- వీటిని అధికంగా తీసుకోవటం వలన వాంతులు అవుతాయి.
Calcium Tablet ని ఎవరెవరు వాడకూడదు :-
కాల్షియం టాబ్లెట్స్ మూత్రపిండాల సమస్యలు, ఎముక కణితులు మరియు హృదయ సమస్యలు ఉన్నవారు తిసుకోకుడదు. ఒక వేళా వీళ్ళు తీసుకోవాలి అంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి.
Calcium Tabletని ఎంత మోతాదులో తుసుకోవాలి :-
ఈ టాబ్లెట్ ని వాడెటప్పుడు డాక్టర్ ఇచ్చిన మోతదులోనే తీసుకోవాలి.లేదా ప్యాక్‌లో ఉన్న సమాచారం చూసి తీసుకోవాలి. ఈ కాల్షియం టాబ్లెట్ అధిక మోతాదులో తీసుకుంటే మీ జబ్బు నయం కాకపోవడమే కాకుండా దుష్ప్రభావాలుకు లోనవ్వుతారు.
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం కేవలం మీకు అవగాహనా కల్పించడం కోసం తెలియచేసాము.మీరు కాల్షియం టాబ్లెట్ వాడె ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంపరదించండి.
ఇవి కూడా చదవండి :-
- zincovit tablet వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- limcee tabletవలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- cetirizine టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- azithromycin టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !