తలలో ఉన్న జిడ్డును ఎలా తొలగించాలి
జుట్టు విషయానికి వస్తే చాల మంది జాగ్రతగా ఉంటారు. ఎందుకు అంటే జుట్టు ఉంటేనే అమ్మాయి కి, అబ్బాయి కి అందం కబ్బాటి. జుట్టును ఎలా బలోపేతం చేయాలి మరియు దాని బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తాము. జుట్టు ఆరోగ్యాన్ని నిర్వహించడంలో మన శిరోజాలు మంచి పాత్రను పోషిస్తాయి.
అయితే మీరు మంచి ఆరోగ్యకరమైన జుట్టును పొందాలంటే మొదట తలను శుభ్రం చేసుకోవాలి, అంటే ప్రతి రోజు తల స్నానం చేయాలి. ముందుగా తల లోని దుమ్ము కణాలు లేదా మృత కణాలను స్క్రబ్ చేయాలి.
ఒకే రకమైన కాంటినెంటల్ కెమికల్ రిచ్ షాంపూలు, కండిషనర్లను ఉపయోగించడం కాకుండా సహజమైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ఉత్తమం.
స్కాల్ప్ మురికి వల్ల కలిగే జుట్టుకు నష్టాలు మరియు తలపై ఉండే మురికి మరియు దుమ్ము మీ తలపై ఉన్న చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. కాబట్టి చర్మ రంధ్రాలు మూసుకుపోయి వెంట్రుకల కుదుళ్ల నుంచి జుట్టు ఎదుగుదల నిరోధిస్తుంది.
అందుకే జుట్టు సంరక్షణ విషయానికి వస్తే హెయిర్ మాస్క్, హెయిర్ ఆయిల్ మరియు షాంపూతో పాటు హెయిర్ స్క్రబ్బింగ్ కూడా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయే దుమ్ము, మృతకణాలు మరియు ధూళిని శుభ్రపరుస్తుంది మరియు తొలగిస్తుంది.
ఇంట్లోనే మీ స్కాల్ప్‌ను శుభ్రం చేయడానికి మీరు కొనుగోలు చేయగల కొన్ని రకాల స్క్రబ్‌లు ఇక్కడ ఉన్నాయి.
బేకింగ్ సోడా మరియు దాల్చిన చెక్క పొడితో మీ జుట్టుని స్క్రబ్ చేయండి, మీ స్కాల్ప్‌ను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా మరియు చెక్క పొడిని కలపడం ద్వారా స్క్రబ్‌ను సిద్ధం చేయండి.
అవసమైన పదార్థాలు :-
- దాల్చిన చెక్క పొడి -1 టేబుల్ స్పూన్
- ఆలివ్ నూనె -1 టేబుల్ స్పూన్బే
- కింగ్ సోడా – 2 టేబుల్ స్పూన్లు
ఉపయోగించే విధానం:-
ఒక గిన్నెలో దాల్చిన చెక్క పొడి, ఆలివ్ నూనె, బేకింగ్ సోడా ముద్దలు లేకుండా కరిగించండి. కావాలనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్ లేదా కొద్దిగా నీరు కూడా జోడించండి. తర్వాత ఈ స్క్రబ్ ఉపయోగించి స్కాల్ప్ ను బాగా రుద్దండి. కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి, చేసిన తర్వాత తల స్నానం చేయండి, ఈ విధంగా వారానికి ఒక సరి చేసుకన్న గాని మీ జుట్టులో మురుకి రాకుండా ఉంటది.
ఇవి కూడా చదవండి :-