నరాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి | Narala Noppulu Thaggalante Emi Cheyali Telugu
నరాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి :- నరాల నొప్పుల వల్ల చాల మంది బాధపడుతున్నారు. ఈ నరాల నొప్పులు వివిధ కారణాల వల్ల సంభవిస్తాయి, నరాల నొప్పులు తగ్గించుకోవడానికి చాల మంది వేరు వేరు మార్గాలను ఎంచుకొంటారు. నరాలు మన శరీరానికి చాల అవసరమైనవి. ఈ నరాలు మనం బాడీ లో ఉండే రక్తని ఒక చోట ఉండి మరొక చోటికి రక్తని సరఫరా చేస్తాయి. ఈ నరాల నొప్పులు రావడన్నే “నెర్వ్ పెయిన్” అంటారు.
నరాల నొప్పులు ఎందుకు వస్తాయి
- రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా నొప్పులు వస్తాయి.
- ఒక్కొక సరి మీరు తీసుకొనే ఆహరం వలన కూడా నరాల నొప్పులు సంభవిస్తాయి.
- టివి, కంపూటర్, మొబైల్ వంటివి ఎక్కువగా చూడడం ద్వారా కూడా నరాల నొప్పులు ఎక్కువ అవుతాయి.
- మన శరీరానికి అవసమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా నరలనోప్పుల వస్తాయి.
నరాల నొప్పులు సంకేతాలు ఏమిటి
- రాత్రి సమయంలో నిద్రలేకపోవడం
- జ్ఞాపక శక్తి తక్కువ అవ్వడం
- గుండె వేగం పెరగడం
- నరలనోప్పుల వద్ద వాపు
- రక్తప్రసరణ సరిగా కాకపోవడం
- చమట ఎక్కువ పట్టడం
- బిపి ఎక్కువ అవ్వడం
- కళ్ళు తిరగడం
- నీరసం
- తలతిరగడం
నరాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి | నరాల నొప్పులు తగ్గాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి
నరాల నొప్పుల వల్ల వివిధ రకాల ఆహారాని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారం తినడం ద్వారా నరాల నొప్పులు వల్ల కొంత అయిన ఉపశమనం పొందవచ్చు.
- నరాల నొప్పులు తగ్గాలంటే ముందుగా చెక్కరతో చేసిన ఆహర పదార్థాలను తినరాదు.
- ఎక్కువగా వేరుశానగా తినరాదు.
- చాల మందికి ఉదయం పూట లేవగానే కాఫీ, టీ తాగుతారు, దీని వల్ల కూడా నరాల నొప్పులు వస్తాయి, అందుకనే కాఫీ, టీ త్రాగాకండి.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ అనగా బాదం పప్పు, పిస్తా, ఎండిన ద్రాక్ష, ఆప్రికట్లు, వాల్ నట్స్ వీటిలో మేగ్నేషియం ఉంటుది. ఈ ముఖ్యమైన పోషకo నాడీ కండరాల ప్రసరణ మరియు నరాల ప్రసారంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా నరాల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ రోజు ఉదయం పూట తినడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.
ఆకుకూరలు
మనం నిత్య జీవితంలో అనారోగ్యంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు తింటే చాలు మన శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో కలవు. ఆకు కూరలు అభిజ్ఞా క్షీణత నుండి రక్షిస్తాయి మరియు ఇంట్లో ఉత్తమ నరాల నొప్పుల చికిత్సలో ఒకటి. నరాల నొప్పులు తగ్గించుకోవడానికి మీరు భోజనం సమయంలో ఒక్క సరిరైన ఆకుకురాలను వండుకొని తినండి.
టీ
చమోమిలే టీ మరియు గ్రీన్ టీ వంటి టీలలో టెర్పెనాయిడ్లు మరియు ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. చమోమిలే టీ తీసుకోవడం వల్ల నరాలను శాంతపరచడానికి మరియు నిరాశ మరియు ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
బ్రేరీస్
బ్రేరీస్ మనకి కొన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి మరికొన్ని చోట్ల ఈ బ్రేరీస్ అందుబాటులో ఉండవు, అందుబాటులో ఉన్న చోట బ్లూ బ్రేరీస్, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ బెర్రీలు తినడం వల్ల నరాల నొప్పుల నుండి ఉపశమనం పొందవాచ్చు.
విటమిన్ బి 12
విటమిన్ బి 12 ఉన్న ఆహారం తిసుకోవడం వల్ల నరాల నొప్పుల్ని తగ్గించవచ్చు. అన్ని వయసులలో సిఎన్ఎస్ కు విటమిన్ బి 12 అవసరం. చికెన్, మటన్, మాంసం, గుడ్లు, చేపలు మరియు బలవర్థకమైన తృణధాన్యాలు వంటి విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్లు మరియు యాంటీఆక్సిడెంట్లు అభిజ్ఞా పనితీరు మరియు నశించిన వ్యాధులకు గొప్పది. డార్క్ చాక్లెట్లు శక్తివంతమైన జ్ఞానాన్ని పెంచే మరియు న్యూరోప్రొటెక్టివ్ చర్యలను కలిగి ఉంటాయి. డార్క్ చాక్లెట్ తినడం ద్వారా నరాలు సక్రమంగా పనిచేసి నరాల నొప్పులు లేకుండా చేస్తుంది.
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం మాకి అందిన ఇంటర్నెట్ సహాయంతో మీకు తెలియచెస్తున్నాం, మీకు దీని మీద ఒక అవగాహనా కోసమే పెర్కొన్నం. నరాల నొప్పుల వల్ల బాధ పడుతున్న వారు తప్పనిసరిగా వైదుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-