Monkey Pox Symptoms In Telugu :- ప్రస్తుతం ఉన్న వ్యాధుల కంటే ఈ మంకీ పాక్స్ చాల ప్రమాదకరమైనది. ఈ మంకీ పాక్స్ వలన చాల మంది తమ ప్రాణాలను విడిచారు. ఒక్క భారతదేశం లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఈ వైరేస్ సోకడం జరిగినది. UAE నుంచి వచ్చిన ఒక వ్యక్తి కేరళకు ప్రయాణం చేస్తుండగా అప్పుడు తనలో మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించారు. అప్పుడే మొట్టమొదటిసారిగా మంకీ పాక్స్ ఫస్ట్ కేస్ నమోదు అయినది.
మంకీ పాక్స్ ఇప్పటికే 59 దేశాలకు సోకినది. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియచేసారు. మంకీ పాక్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి ? మరియు మంకీ పాక్స్ సోకినపుడు తీసుకోవాల్సిన జాగ్రతలు ఏమిటి ?, మంకీ పాక్స్ లక్షణాలు ఏమిటి ? ఇప్పుడు ఒక్కొక దాని గురించి తెలుసుకుందాం.
what is monkey pox virus | మంకీ ఫాక్స్ అంటే ఏమిటి ?
మొదటిగా ఈ వైరేస్ కోతుల నుండి సంభవించినది. మంకీ ఫాక్స్ మొదటి కేస్ కేరళలో నమోదు అయినది, మంకీపాక్స్ ఒక వైరల్ డిసీజ్. మంకీపాక్స్ స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినది. ఇది ఒక జునోటిక్ వ్యాధిగా గుర్తించడం జరిగినది, ఈ వైరేస్ కోతుల నుండి మనుషులకి సోకడం జరుగుతుంది, అలాగే ఈ వైరేస్ మనుషుల నుంచి మనుషులకి కూడా సోకుతుంది.
ఈ వైరేస్ శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సుమారు ఆరు రోజుల నుంచి 13 రోజులు దాకా సమయం తీసుకొంటుంది. మంకీ ఫాక్స్ మొదటి సారిగా 1958 కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టడం జరిగినది. ఆ తర్వాత 1970 లో మొదటి సరిగా మనుషుల్లో కూడా వైరేస్ బయటపడింది.
మంకీ ఫాక్స్ లక్షణాలు
మంకీపాక్స్ మొదట్లో మీజిల్స్, మశూచి లేదా చికెన్ పాక్స్ లాగా కనిపిస్తుంది. ఈ వ్యాధి మొటిమలులగా తయారు అయ్యి శరీరంలో ఉండే ఇతర భాగాలకు విస్తరిస్తుంది. మంకీ ఫాక్స్ సోకినది అని ఈ లక్షణాల ద్వారా మనం తెలుసుకోవాలి.
తలనొప్పి, వాపు, నడుము నొప్పి, జ్వరం, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలగా చెప్పవచ్చు. స్మాల్‌పాక్స్ లాగే ముఖం, చేతులు, కాళ్ళ పై దద్దుర్లు బొబ్బలు సంభవిస్తాయి. ఒక్కొసారి బాడీ అంత వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
14 నుండి 21 రోజుల్లోఈ లక్షణాలు బయటపడుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాల మంది కొన్ని వారాల్లోనే కోలుకొంటారు, కానీ ఈ వ్యాధి చాల ప్రమాదకరమైనది.
మంకీ పాక్స్ సోకినపుడు తీసుకోవాల్సిన జాగ్రతలు ఏమిటి ?
- ఇతర వ్యక్తులకి చాల దూరంగా ఉండాలి.
- తప్పని సరిగా ఎప్పుడు మాస్క్ ధరించాలి.
- మీరు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి.
- అవసరమైన ఆహరం మాత్రమే తీసుకోవాలి.
- వేరొక చోటుకి ప్రయాణం చేయరాదు.
- వివిధ కార్యక్రమాలకు హాజరు అవ్వరదు.
- నీ తోటి వ్యక్తులతో మాట్లాడరాదు.
- ఇతర మనుషులని ఎవరిని ముట్టుకోకుడదు.
- కొన్ని రోజులు ఒంటరి జీవితం గడపాలి.
మంకీ పాక్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి ?
- ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి ఉండాలి.
- ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువుని కూడా ముట్టరాదు.
- ఎక్కువగా బయట ఆహరం తినరాదు.
- ఎక్కువగా కార్యక్రమాలకు పోకూడదు.
- ఏ సమయంలో అయిన సరే ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవాలి.
- వేడి నీరు త్రాగాలి.
- మనిషికి మనిషికి కొద్దిగా డిస్టెన్స్ పాటించాలి.
మంకీ పాక్స్ ఏ విధంగా వ్యాపిస్తుంది ?
మంకీపాక్స్ అనేది క్లోజ్ కాంటాక్ట్ ద్వారా వ్యాపిస్తుంది. దగ్గరగా ఉన్నా, కలిసి కూర్చొన్న, ఒకే కంచెం లో ఆహరం తిన్న, హాగ్ చేసుకొన్నా, శారీరక సంబంధం కలిగి ఉన్నా కూడా సోకుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన జంతువులకు దగ్గరగా ఉన్నా కూడా సోకుతుంది. ఈ వైరేస్ వచ్చిన వారిని ముట్టుకొన్న కూడా వ్యాపిస్తుంది. మొదటిగా జంతువులకి వ్యాపించిన తర్వాతే మానవులకి సోకుతుంది.
ఇవి కూడా చదవండి :-