SBI బ్యాంకు నుంచి Mudra లోన్ ను తీసుకోవడం ఎలా !

 ముద్రలోన్ అంటే ఏమిటి ? 

SBI Bank Mudra Loan In Telugu :- ముద్ర లోన్ అనేది వ్యాపార రుణాలు మరియు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన రుణ పథకము. ఈ లోన్ కి వ్యక్తులు, MSMEలు మరియు స్వయం ఉపాధి నిపుణులకు 10 లక్షలు రుణగ్రహీతల నుండి ఏ ఆర్థిక సంస్థకు ఎలాంటి పూచీకత్తు మరియు భద్రత అవసరం లేదు. ముద్రా యోజన లోన్ కింద అందించబడిన గరిష్ట రీపేమెంట్ కాలపరిమితి 5 సంవత్సరాల దాక మనము తిరిగి చెల్లించేందుకు సమయం ఉంటది.

ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తుంది, వీటిని ముద్రా లోన్స్‌ అని అంటారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్‌బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటివి ఈ రకమైన తరహా రుణాలు అందిస్తుంది.

ముద్రా లోన్స్‌లో మూడు రకాలు ఉంటాయి. ఆ మూడు రకాలు శిశు లోన్, కిశోర్ లోన్, తరుణ్ లోన్ అనే మూడు విభాగాలు ఉంటాయి. ఈ 50,000 వేల రూ, లోపు ఉన్న దాని శిశు విభాగం కిందకు వస్తాయి. 50 వేల నుంచి రూ.5 లక్షలలోపు ఉన్న రుణాలను కిషోర్ విభాగం కిందకు వస్తాయి, 5 లక్షల నుంచి 10 లక్షలలోపు ఉన్న రుణాలు తరుణ్ విభాగం కిందకు వస్తాయి.

అమౌంట్ లోన్ రకాలు 

  • శిశు పథకము కింద చిన్న వ్యాపార వర్తకులకు 50000 వేల వరుకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది.
  • కిశోర పథకము  కింద 50,000 వేల నుంచి 5,00,000 లక్షల వరకు  వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది.
  • అలాగే తరుణ్ పథకము కింద 5,00,000  లక్షల నుంచి 10,00,000  లక్షల వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది.

ఇంట్రెస్ట్ రేట్స్ 

  • SBI  లోన్ అమౌంట్ కు interest rate వచ్చి 9.75% గా ఇవ్వడం జరుగుతుంది.
  • ఇది వారి యొక్క బ్యాంకు సిబిల్ స్కోర్ ఆధారముగా మరియు వారి నెల వారి అమౌంట్ నిర్వహణ లేదా ఇంతకు ముందు లోన్ ఏమైనా తీసుకొనే ఉంటె అది ఎంత సమయము లోపు చెల్లించారు అని ఇతర ఆధారాలను పరిగణలోకి తీసుకోని ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వడం జరుగుతోంది.

 చెల్లించే గడువు కాలం 

  • SBI  లోన్ అమౌంట్ తిరిగి చేలించే కాలం 3 నుంచి 5 ఏళ్లు లోగా సమయం ఇవ్వడం జరిగింది.
  • ఇది కూడా working capital లోన్ మరియు term లోన్ కి మాత్రమే ఈ గడువు ఇవ్వడం జరిగింది.
  • ఈ అమౌంట్ ను 5 ఏళ్ళు లోపు కట్టలేక పోతే మీకు అదనముగా 6 నెలలు గడువు ఇవ్వడం కూడా ఉంటుంది.
  • ఈ లోన్ విషయములో ప్రతి ఏడాది కూడా మీ యొక్క చెల్లింపు బ్యాంకు చెక్ చేయడం చేస్తుంది.

 లోన్ తీసుకొనే ముందు చేయవలసిన షరతులు 

  • మొదట మీపేరు  ముద్ర లోన్ అప్లికేషనులో నమోదు చేయాలి.
  • మీరు దేని పైన లోన్ తీసుకొంటరో ఆపేరు రాయాలి అంటే మీరు ఏ బిజినెస్ పెడుతున్నారో ఆ వ్యాపారము పేరు రాయాలి.
  • ఆ తర్వాత ఇది constitution అని అడుగుతుంది, అప్పుడు మీరు ఇది ట్రస్ట్ లేక ప్రైవేటు కంపెనీ లేదా పబ్లిక్ sector అని అడుగుతుంది.
  • ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ మీ పర్సనల్ details అన్ని నమోదు చేయాలి.
  • మీ పర్సనల్ details  ఇచ్చిన తర్వాత sector అని అడుగుతుంది, అప్పుడు మీరు సర్వీస్ sector ను క్లిక్ చేయాలి, ఎందుకంటే మనము షాప్స్ కాని business కాని ఇవ్వని సర్వీస్ కిందకు వస్తాయి కనుక దానిని ఎంచు కోవాలి.
  • ఆ  తర్వాత లోన్ purpose అని అడుగుతుంది, అప్పుడు మీరు small business under mudra లోన్ ను క్లిక్ చేయాలి.
  • ఆ  తర్వాత మీరు మీ business లో ఏ ప్రోడక్ట్ పెడుతున్నారో దాని పేరు రాయాలి.
  • ఆ  తర్వాత మీరు ఎంత అమౌంట్ కు లోన్ తీసుకొంటునారో అంటే 50,000 రూ మీద  ఎంటర్ చేయాలి.
  • ఆ  తర్వాత captcha ఎంటర్ చేసిన తర్వాత సబ్ మీటే మిద క్లిక్ చేయాలి, క్లిక్ చేశాక  మీ యొక్క details అన్ని బ్యాంకు చూస్తుంది.
  • ఆ  తర్వాత మీకు యొక్క మొబైల్ నెంబర్ కు లేదా ఇమెయిల్ కు message వస్తుంది.
  • మీ లోన్ అమౌంట్ 24 గంటలలో మీ మొబైల్ లో క్రెడిట్ అవుతుంది అని.
  • ఈ విధంగా ముద్ర లోన్ తీసుకొనే విధానం.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment